Tag Archives: baahubali

బాహుబ‌లిని ట‌చ్ చేయ‌ని ప‌ద్మావ‌త్‌

Baahubali, Padmavath, collections,

ఇటీవ‌ల క్రేజీ సినిమాలు రిలీజ్‌కు ముందే ప‌లు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కిన  సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ సినిమా సైతం రిలీజ్‌కు ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఇక ఈ సినిమా వ‌సూళ్ల విష‌యానికి వ‌స్తే ప‌ద్మావ‌త్ బాహుబ‌లి వ‌సూళ్ల‌ను ట‌చ్ చేస్తుందా ?  లేదా క్రాస్ చేస్తుందా ? అన్న‌దాని మీద కూడా ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డిచాయి. కొంత‌మంది ట్రేడ్ ఎన‌లిస్టులు అయితే ప‌ద్మావ‌త్‌కు వ‌చ్చిన వివాదాల నేప‌థ్యంలో ఈ సినిమా

Read more

ఈ ‘ ప‌ద్మావ‌తి ‘ తో బాహుబ‌లికి ముప్పా?

Padmavathi, Baahubali

బాహుబ‌లి సినిమా రిలీజ్ అయ్యాక నార్త్ సినిమాపై సౌత్ డామినేష‌న్ గురించి ఒక్క‌టే చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది వ‌ర‌కు సౌత్ ఇండియ‌న్ సినిమాపై త‌మిళ సినిమా ఆధిప‌త్యం స్ప‌ష్టంగా ఉండేది. బాహుబ‌లి 1,2ల దెబ్బ‌తో ఇప్పుడు తెలుగు సినిమా సౌత్‌కే కాదు నార్త్‌కే స‌వాల్ విసిరే స్థాయికి వెళ్లిపోయింది. బాహుబ‌లిని ఇండియ‌న్ సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ రీతిలో తెరకెక్కించాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఇక బాహుబ‌లి సినిమాకు ధీటుగా నిలుస్తుంద‌ని ముందునుంచి అంచ‌నాలు ఉన్న ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ తాజాగా రిలీజ్

Read more

బాహుబలి రేంజ్‌లో ‘ జై ల‌వకుశ‌ ‘ …. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు

Jai Lava Kusa, NTR, Baahubali

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 90 శాతంకు పైన‌ థియేట్ల‌లో రిలీజ‌వుతోంద‌ని స‌మాచారం. ఇక నైజాంలోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతూ స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకోనుంది. ఎన్టీఆర్ చివ‌రి సినిమా

Read more

బాహుబలి భామ చెంప దెబ్బకు కారణం లేకపోలేదా!

Scarlett Mellish Wilson

సినిమాలకు ప‌బ్లిసిటీ ఎంతో ముఖ్యం! స‌రైన ప‌బ్లిసిటీ లేకుంటే ఎంత పెద్ద సినిమా అయినా ఫ‌ట్ అనాల్సిందే! అయితే ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం.. ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ముందుగానే సెట్స్‌లో న‌టీన‌టుల‌తో ఉన్న వీడియోల‌ను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి వీడియో క్లిప్ వైర‌ల్‌గా మారింది. బాహుబ‌లి మొద‌టి భాగంలో `మ‌నోహ‌రీ..` పాట‌లో అంద‌చందాలు ఆరబోసిన న‌టి.. స్కార్లెట్ మిలిష్ విల్స‌న్ త‌న కో ఆర్టిస్టు చెంప చెళ్లుమ‌నిపించ‌డం..

Read more

మ‌హిష్మ‌తి రాజ్యంలా రాజ‌మౌళి ఫామ్ హౌస్ 

rajamouli

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 స‌క్సెస్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు రాజ‌మౌళి న్యూస్ కేవ‌లం తెలుగు మీడియాకో లేదా టాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి నేష‌న‌ల్ ఫిగ‌ర్. ఇంకా చెప్పాలంటే అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా రాజ‌మౌళి పేరు మార్మోగిపోతోంది. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1700 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సాహోరే రాజ‌మౌళి…జ‌య‌హార‌తి నీకే ప‌ట్టాలి అన్న‌ట్టుగా ఆయ‌న్ను అంద‌రూ కీర్తిస్తున్నారు. ప్ర‌స్తుతం

Read more

బాహుబ‌లి 2కు స‌వాల్ విసురుతోందిగా…

baahubali &2.0

బాహుబలి–2 చిత్రం ఇండియన్‌ సినిమాలోనే ఒక సంచలనం. భార‌తీయ సినిమాతో పాటు ప్ర‌పంచ సినిమాను సైతం మ‌న‌వైపు చూసేలా చేసిన ఘ‌న‌త ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్ట‌ర్ మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికే ద‌క్కింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు స‌వాల్ విసిరేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంద‌న్న చ‌ర్చ‌లు ఇండియ‌న్ సినిమా ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబ‌లి 2 టోట‌ల్ క‌లెక్ష‌న్ల‌ను దంగ‌ల్

Read more

బాహుబ‌లి యాక్ట‌ర్ల‌లో రాజ‌మౌళి మెచ్చిన ది బెస్ట్ ఎవ‌రో తెలుసా…

SS-Rajamouli

బాహుబ‌లి సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ఇలా వీరంద‌రి క‌ష్టం ఐదేళ్లు. వీరితో పాటు సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాయి. ఇక సినిమాలో రాజ‌మౌళి క‌ష్టాన్ని ప‌క్క‌న పెడితే సినిమా కోసం ఐదేళ్ల‌పాటు క‌ష్ట‌ప‌డిన వారిలో ఎవ‌రు బెస్ట్ అన్న ప్ర‌శ్న‌కు ఇండియ‌న్ సినిమా జ‌నాలు ర‌క‌ర‌కాలుగా ఆన్సర్లు ఇచ్చారు. ఒక‌రు ప్ర‌భాస్‌, మ‌రొక‌రు రానా, దేవ‌సేన‌, క‌ట్ట‌ప్ప ఇలా ర‌క‌ర‌కాలుగా

Read more

ప్ర‌భాస్ భారీ రిస్క్‌ … ఇండ‌స్ట్రీలో గుస గుసలు !

prabas

యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కేరీర్‌ను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత విశ్లేషించొచ్చు. మ‌రోలా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే బాహుబ‌లికి ముందు చ‌రిత్ర‌…బాహుబ‌లికి త‌ర్వాత చ‌రిత్ర అన్నంత విభ‌జ‌న రేఖ‌ను బాహుబ‌లి గీసింది. బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబ‌లి 1 రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే, బాహుబ‌లి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

Read more

పాలిటిక్స్‌లోకి శివ‌గామి..! ఏ పార్టీ..!

ramya-krishna

సినీన‌టుల‌కు రాజ‌కీయాల‌పై నానాటికీ ఆస‌క్తి అధిక‌మవుతోంది. ముఖ్యంగా సినీ తెర‌పై గ్లామ‌ర్ ఒల‌క‌బోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజ‌కీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ ద‌శ‌కంలో ఒక వెలుగు వెలిగిన న‌గ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజ‌కీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజ‌కీయాలంటే ముచ్చ‌ట క‌లిగిన‌ట్టుంది. అందుకే రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు న‌టి ర‌మ్య‌కృష్ణ‌! ఏ పార్టీలో చేర‌తార‌నేది ఇంకా క్లారిటీ ఇవ్వ‌కపోయినా.. ఆమె కాషాయ జెండా క‌ప్పుకోవ‌చ్చ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

Read more

Share
Share