Tag Archives: Baalkrishna

బాలయ్య..పూరి సినిమాలో విలన్ గా కుర్ర హీరో

puri

బాలయ్య పూరి ఏ ముహర్తనా సినిమా మొదలు పెట్టారో గాని అన్ని విచిత్రం గాను మరియు సెన్సేషన్ మీనింగ్ లా అనిపిస్తున్నాయి. అసలు బాలయ్య పూరి కంబినేషనే హైలైట్ అనుకుంటే ఈ సినిమాలో దానికి మించిన హైలైట్స్ కి పూరి ఆద్యం పోస్తున్నాడు. ఇప్పటికే అనూప్ రూబెన్స్ లాంటి యువ సంగీత దర్శకుడిని తీసుకొని జనాల ముక్కుమీద వేలు పెట్టుకొనేలా చేసాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా బాలయ్యకు ప్రతినాయకుడిగా ఓ కుర్ర హీరోని తీసుకొని పెద్ద ఛాలెంజ్

Read more

Share
Share