Tag Archives: Babi Director

బాబిని టెన్ష‌న్ పెడుతోన్న ఎన్టీఆర్‌

NTR

ఇటీవల టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోంది. స్టార్ హీరోలంద‌రూ బాలీవుడ్‌లో లాగా త‌మ సినిమాల రిలీజ్ డేట్ల‌ను ముందుగానే ప్ర‌క‌టిస్తున్నారు. అనుకున్న టైంకు కాస్త అటూ ఇటూగా సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకేసారి ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వ‌చ్చే అడ్వాన్స్ ఉండ‌డంతో సినిమా సినిమాకు మ‌ధ్య ఒక‌టి లేదా రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం త‌న కొత్త సినిమా జైల‌వ‌కుశ విష‌యంలో

Read more

ఎన్టీఆర్ కోసం పంచ భామ‌లు సిద్ధం

NTR

జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి సినిమాల డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జై ల‌వ

Read more

Share
Share