Tag Archives: Babi

జై ల‌వ‌కుశ‌ TJ రివ్యూ

JaI Lava Kusa, Review, NTR

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌ జాన‌ర్‌: యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యాన‌ర్‌: న‌ంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్‌ న‌టీన‌టులు: న‌ంద‌మూరి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు వీఎఫ్ఎక్స్‌: అనిల్ పాడూరి అండ్ ఆద్వితా క్రియేటివ్ స్టూడియోస్‌ ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ స‌హ నిర్మాత‌: కొస‌రాజు హ‌రికృష్ణ‌ నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌ ద‌ర్శ‌క‌త్వం:

Read more

” జై ల‌వ కుశ ” శాటిలైట్ బిజినెస్ క్లోజ్‌

NTR

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ షూటింగ్ చ‌కచ‌కా జ‌రుగుతోంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో జై ల‌వ కుశ‌కు బిజినెస్ ప‌రంగా కూడా ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఎన్టీఆర్ చివ‌రి సినిమా జ‌న‌తా గ్యారేజ్ రూ.85 కోట్ల షేర్ రాబ‌ట్టి… ఎన్టీఆర్ కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే జై ల‌వ కుశ సినిమాకు రూ. 80 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రుతున్న‌ట్టు ట్రేడ్‌వ‌ర్గాల

Read more

ప‌వ‌న్ బాధితుల బాధ‌లు చూడండి

sardar

ప్ర‌ముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పు చేసిన వారిని నిల‌దీసేందుకు…వారిని ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని ప‌దే ప‌దే చెపుతుంటాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఏపీలో ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న బాధితుల ప‌క్షాన పోరాడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఏ స‌మ‌స్య‌ల‌తో అయితే బాధ‌ప‌డుతున్నారో ? అక్క‌డ‌కు వెళ్లి వారి ప‌క్షాన తాను పోరాటం చేస్తాన‌ని..ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని…వారికి అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది..ఇప్పుడు ప‌వ‌న్ సినిమా వ‌ల్ల త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని..ఈ

Read more

దుమ్ము రేపుతోన్న ఎన్టీఆర్ కొత్త సినిమా బిజినెస్ 

Jr NTR

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అంద‌రం చూశాం. గ్యారేజ్ యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ కేరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్క‌డంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం టాప్‌-3 సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది. ఇక టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ క్రేజ్, బిజినెస్ మామూలుగా పెర‌గ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ నెక్ట్స్

Read more

టాప్ డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ – బాబి సినిమా

NTR

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ తన తరువాతి ప్రాజెక్టుపై ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు ఆరేడుగురు డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు విన్న ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్ – స‌ర్దార్ డైరెక్ట‌ర్ బాబి చెప్పిన క‌థ‌ను ఓకే చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌కు స‌ర్దార్ లాంటి డిజాస్ట‌ర్ సినిమా ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ఎన్టీఆర్ ఓటేయ‌డం అంద‌రికి షాక్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు మామూలుగా

Read more

Share
Share