
వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ సినిమా ‘సాలా ఖదూస్’ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. సిక్స్ పాక్ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్ మొదలెట్టేశాడు వెంకీ. ఈ