Tag Archives: babu bangaram

సరైనోడు బాబు బంగారం ఒక్కటే!

babu bangaram

బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది.

Read more

బాబు బంగారం TJ రివ్యూ

Babu Bangaram Review

సినిమా:బాబు బంగారం టాగ్ లైన్:బంగారం కాదు కానీ..బానే వుంది TJ రేటింగ్ :3/5 నటీ నటులు: వెంకటేష్, నయనతార, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి,పృథ్వి,.. నిర్మాత:చినబాబు బ్యానర్: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ మ్యూజిక్: జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌ ఎడిటింగ్ : ఉద్ద‌వ్‌.ఎస్‌.బి కథ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ :మారుతి వెండితెరపై చాన్నాళ్ల తరువాత విక్టరీ వెంకటేష్ ని చూడడం రిలీజ్ కి ముందే ఆసక్తిని రేకెత్తించింది బాబు బంగారం సినిమా.ట్రైలర్ చూసాక సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ లోనే

Read more

ప్రీ రిలీజ్ ‘బంగారం’ వెంకీ రికార్డు!

4

కొన్నేళ్లగా  సోలో హీరోగా విక్టరీ వెంకటేష్ ఇమేజ్ దెబ్బ తింది. కుర్ర హీరోల జోరు మధ్య ఆయన హవా తగ్గిపోయింది. వేరే హీరోలతో తెర పంచుకుంటూ సోలో హీరోగా వెనకబడిపోయాడు వెంకీ. ఆయన మార్కెట్ కూడా దెబ్బ తింది. దృశ్యం సినిమా బాగా ఆడినా సరే.. దానికి పెద్దగా బిజినెస్ జరగలేదు. లాభాలు కూడా భారీగా ఏమీ రాలేదు. ఐతే బాబు బంగారం సినిమాతో వెంకీ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకీ కెరీర్ లోనే

Read more

దాసరి రాకతోనే నయన్ డుమ్మా!

Nayanthara_in_Greeku_Veerudu13

వెంకీ – మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘బాబు బంగారం’. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ సినిమాలో వెంకీకి జంటగా నయనతారా నటిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్‌కి నయనతార హాజరుకాలేదు. గతంలో ఆడియో ఫంక్షన్స్‌కి హీరోయిన్స్‌ రాకపోవడంపై దర్శక రత్న దాసరి నారాయణరావు చాలా విమర్శలు గుప్పించారు. ఎంతో ఖర్చుపెట్టి సినిమా సెక్సెస్‌ కోసం చేసే ఆడియో విడుదల కార్యక్రమానికి సినిమా విజయానికి పాత్ర వహించాల్సిన బాధ్యత హీరోయిన్స్‌పై చాలానే

Read more

ఒక్క బాలయ్య సినిమాకే వచ్చింది నయనతార!

Nayanthara-Bhaskar-The-Rascal

ఈ మధ్య హీరోయిన్స్ వ్యవహార శైలి మరీ వివాదాస్పదం అవుతోంది.సినిమాకి సైన్ చేశామా,సినిమాలో యాక్ట్ చేశామా,డబ్బు తీసుకున్నామా,వారి దారిన వారు వెళ్లిపోయామా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.సినిమా ప్రమోషన్ తో మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు.కనీసం ఆడియో వేడుకకి కూడా హాజరుకావడం లేదు. మొన్నామధ్యన రిలీజ్ అయినా త్రిష నటించిన నాయకి సినిమా విషయంలో ఇదే వివాదం తెరపైకి వచ్చింది.చిత్ర నిర్మాత ఇదే విషయమై బాహాటంగానే త్రిషపై విమర్శలు గుప్పించారు.ఇదే దారిలో నడుస్తోంది నయనతార కూడా.స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయన

Read more

“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !

Babu Bangaram Trailar

‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్‌, రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మాస్‌, యాక్షన్‌, క్లాస్‌ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్‌ చేశారు. Click Here For Trailer

Read more

హమ్మయ్య:ఊపిరి పీల్చుకున్న బంగారం

Babu Bangaram first look teaser

ఈ మధ్యన కబాలి సినిమా రిలీజ్ డేట్ఎప్పుడో తెలీక చాలా తెలుగు సినిమాలు అయోమయంలో పడ్డ మాట వాస్తవం.వాటిలో బాగా ఇబ్బంది పడ్డ సినిమా వెంకటేష్ మారుతి కంబినేషన్ లో వస్తోన్న బాబు బంగారం సినిమా.చాలా రోజుల తరువాత వెంకటేష్ సినిమా వస్తుండటం అందులోనా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కంబినేషన్ లో అనేసరికి మంచి అంచానాలు వున్నాయి ఈ సినిమాపై మొదటి నుండి. అయితే ముందుగా ఈ సినిమాని జులై చివరి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా

Read more

వెంకటేష్ ‘రాధ’ డైరెక్టర్ అతనే

babu-bangaram-busy

వెంకటేష్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తోనే మారుతి ఇంకో సినిమా చేయనున్నాడని సమాచారమ్‌. ‘బాబు బంగారం’ చేస్తున్నప్పుడే ఆ సినిమా గురించి కూడా చర్చలు ఓకే అయినట్లుగా తెలియవస్తోంది. అయితే ఇది ‘బాబు బంగారం’ కన్నా ముందు అనుకున్న కథ. ‘రాధ’ పేరుతో సినిమాని మారుతి అనౌన్స్‌ చేశాడు వెంకటేస్‌ హీరోగా. కొన్ని కారణాలతో అది ఆగింది. ‘బాబు బంగారం’తో శాటిస్‌ఫై అయిన వెంకటేష్‌, ‘రాధ’ సినిమానీ

Read more

‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?

kabali-on-july-15th-babu-bangaram-on-july-29th_b_1406160452

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్‌ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్‌ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి

Read more

Share
Share