Tag Archives: babu

కొత్త వాళ్ల‌కు బాబుపై న‌మ్మ‌కం క‌ల‌గ‌ట్లేదా..? అందుకే రివ‌ర్స్ గేర్‌..!

22222-ph

రోజుకు 18 గంట‌లు అలుపెరుగ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. నెల‌కు క‌నీసం రెండు చొప్పున నూత‌న ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. కొత్త‌గా తీసుకొచ్చిన `1100` ప‌థ‌కం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నిక‌లో ఊహించ‌ని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడ‌లో లెక్క‌కు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంత‌గా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుపై  న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదా?  ఆయ‌న‌ను ఎవ‌రూ విశ్వ‌సించ‌డం లేదా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి

Read more

టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్

Modi& KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర‌మోడీపై ఎక్క‌డా లేని భ‌క్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయ‌న పూర్తిగా ఆక‌ట్టేసుకున్న‌ట్టే కేసీఆర్ తాజా చ‌ర్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎన్డీయే త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌నిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలను క‌లుస్తూ మ‌ద్ద‌తు యాత్ర చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ, తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, ఏపీలోని విప‌క్ష వైసీపీ మ‌ద్ద‌తు

Read more

నాకు వ్యక్తులుకన్నా పార్టీ ముఖ్యం .. మంత్రిపై బాబు ఫైర్

115

విశాఖ‌లో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడికి పార్టీ అధినేత చంద్ర‌బాబు గ‌ట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీ‌నివాస‌రావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భ‌రించ‌లేను` అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీ నేత‌ల‌తో స‌ఖ్య‌తగా ఉండ‌క‌పోతే.. ఇక చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. పార్టీకి న‌ష్టం కలిగేలా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించ‌బోన‌ని స్ప‌ష్టంచేశారు. కొంత‌కాలం నుంచీ విశాఖ‌లో గంటా వ‌ర్సెస్ అయ్య‌న్న వార్ జ‌రుగుతోంది. అధినేత చంద్ర‌బాబు ఎన్ని సార్లు వీరిద్ద‌రినీ పిలిచి మంద‌లించినా..

Read more

కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా

7400

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌ని ఏపీసీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటే వాటికి కార్య‌క‌ర్త‌లు తూట్లు పొడుస్తున్నారు! ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు ముందు ఒక‌లా.. ఆయ‌న వెనుక మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తూ దాగుడు మూత‌లు ఆడుతున్నారు. ఎంత చెప్పినా క‌డ‌ప నాయ‌కుల తీరు మార‌క‌పోవ‌డంతో.. చంద్ర‌బాబు ఇక వారికి ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్ల‌క్ష్యం వీడ‌క‌పోతే.. ఇక ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టంచేశారు. క‌డ‌ప జిల్లాపై సీఎం

Read more

జనసేనాని టార్గెట్ ఏంటి ? టార్గెట్ ఎవరు ?

161

జ‌న‌సేనాని టార్గెట్ ఏంటి?  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై కేంద్రంలోని మోడీనా?  లేక ఏపీ సీఎం చంద్ర‌బాబా? అంటే..పూర్తిగా ప‌వ‌న్ ల‌క్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్పుడు యువ‌త చేతిలోకి వెళ్లింది. తెలంగాణ‌లోనూ ప్ర‌త్యేక రాష్ట్రం ఉద్య‌మం యువ‌త చేతిలోకి వెళ్లిన‌ట్టే.. ఇప్ప‌డు ఏపీలో హోదా ఉద్య‌మాన్ని యువ‌త త‌మ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే, ఆయ‌న ఈ సంర‌ద్భంగా చేసిన ట్వీట్ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో

Read more

చంద్ర‌బాబుకు మోడీ చేసింది త‌క్కువ‌… చేయాల్సింది ఎక్కువ‌

67

ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు కావొస్తోంది. శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తూ.. కేంద్రంతో స‌ఖ్య‌త పాటిస్తూనే ఏపీకి రావాల్సిన‌వ‌న్నీ రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే పోల‌వ‌రానికి నాబార్డు రుణం ఇచ్చేలా ప్ర‌ధాని మోడీపై ఒత్తిడి తెచ్చి స‌ఫ‌ల‌మ‌య్యారు. అలాగే ముంపు మండ‌లాల‌ను ఏపీలో క‌లిపేలా చేసే ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చేలా చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే వీటితోనే అయిపోయిందేమీ లేదంటున్నారు విశ్లేష‌కులు. మోడీని అడ‌గాల్సిన‌వి, ఆయ‌న‌తో చేయించాల్సిన‌వి చాలానే ఉన్నాయంటున్నారు. అవేంటో ఒక్క‌సారి చూద్దాం… క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో జ‌రిగిన

Read more

చంద్రబాబును సెల్వం అడిగింది అదేనా..

571

త‌మిళ‌నాడు సీఎం ప‌న్నీర్ సెల్వం అమ‌రావ‌తి బాట ప‌ట్టారు. ఆయ‌న బృందంతో క‌లిసి గురువారం ఏపీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. చెన్నైకి నీటి ఇబ్బందులు పెరిగిపోయాయ‌ని, తెలుగు గంగ ద్వారా నీళ్ల‌ను ఇచ్చి ఆదుకోవాల‌ని ఆయ‌న బాబుకు విన్న‌వించారు. చెన్నైలోని నీటి సమస్యపై రెండు పేజీల లేఖను చంద్రబాబుకు సెల్వం అందజేశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టిఎంసిల చొప్పున నీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేయాల్సి ఉందని ప‌న్నీర్ చెప్పారు. ఇప్పుడు

Read more

కడప గడపలో టీడీపీ సవాల్

54

ఏపీలో అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య స‌వాళ్లు విసురుకోవ‌డం కామ‌న్‌గా మారింది. ఏదైనా విష‌యంపై ఇరు ప‌క్షాల నేత‌లూ స‌వాళ్లు రువ్వుకోవ‌డం.. ఆ త‌ర్వాత పోలీసులు రంగంలోకి దిగ‌డం.. ప‌రిస్తితి స‌ర్దుమ‌ణ‌గడం ష‌రా అన్న‌ట్టుగా మారింది. ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒక‌టి క‌డ‌పలో చోటు చేసుకుంది. గ‌డిచిన వారం రోజులుగా సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల‌ను ఏక‌బిగిన ప్రారంభించ‌డం లేదా శంకు స్థాప‌న‌లు చేయ‌డంతో బిజీ బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా

Read more