ఆయన కోసమే అలాంటి రిస్క్ చేసిన సౌందర్య.. చివరికి..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత ఆ తర్వాత కాలంలో అంతటి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే.. ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఏ హీరోతో నటించినా ఆ హీరోతో బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య.. హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు […]

 సాయి ధరమ్ తేజ్ పై సంచలన కామెంట్స్ చేసిన బాబు మోహన్..!

టాలీవుడ్ లో అలనాటి కమెడియన్ బాబు మోహన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇక ఈయన కోట శ్రీనివాసరావు కలిసి కామెడీ చేసి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.ఇక సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే.ఇక ఈయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇక ఈ ప్రమాదం పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.   తాజాగా ఇదే విషయం పై నటుడు బాబు మోహన్ అందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా […]

మా ఎలక్షన్ లో గట్టి పోటీకి సిద్ధమవుతున్న కమెడియన్..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతోంది.ఇక మొన్న తాజాగా బండ్ల గణేష్ కూడా జనరల్ సెక్రటరీ పదవికి జీవితకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.ఇక అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు నటిస్తున్నాడు.ఇక తాజాగా బాబు మోహన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని తెలియజేశాడు. బాబు మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో నటించడం లేని సంగతి మనకు తెలిసిందే.బాబు మోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ […]

టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ పనైపోయిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహ‌న్ ప‌నైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహ‌న్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం మెద‌క్ జిల్లాలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన బాబూ మోహ‌న్ మెద‌క్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నిక‌తో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహ‌న్ రెండుసార్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించాడు. […]

టీఆర్ఎస్‌లో బాబు మోహ‌న్ ప‌నైపోయిందా..!

సినీన‌టుడు బాబు మోహ‌న్‌.. టీఆర్ఎస్‌లో చేరి ఆందోల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నాయ‌కులంద‌రితోనూ ఆయ‌న‌కు స‌త్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేలో బాబూ మోహ‌న్‌కు అతి త‌క్కువ మార్కులే రావ‌డం.. ఆయ‌నకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆయ‌న నియోజ‌కవ‌ర్గంలో కాంగ్రెస్ నేత‌, మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక టీఆర్ఎస్‌లో ఆయ‌న శ‌కం దాదాపు ముగిసిన‌ట్టేన‌నే […]