షారుఖ్ విషయం లో బీజేపీ మరోసారి రచ్చ!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌పై బీజేపీ మ‌రోసారి త‌న అక్క‌సంతా వెళ్ల‌గ‌క్కింది. గ‌తంలో బీజేపీ నేత‌ల‌కు వ్య‌తిరేకంగా కామెంట్లు చేసిన షారుఖ్‌ను ఆ పార్టీ ఇప్ప‌టికీ విడిచి పెట్టడం లేద‌నేందుకు ఇప్ప‌డు మ‌రో ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా మిగిలింది. విష‌యంలోకి వెళ్లిపోతే.. షారుఖ్ తాజా మూవీ ర‌యీస్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అదేస‌మ‌యంలో హృతిక్ రోష‌న్ న్యూ మూవీ కాబిల్ కూడా అదే రోజు విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే, షారుఖ్‌ మూవీని చూడొద్ద‌ని అందులో ప‌స లేద‌ని మీనింగ్ వ‌చ్చేలా […]