Tag Archives: bahubali director ss rajamouli

సూప‌ర్ స్టార్‌తో జ‌క్క‌న్న త‌దుప‌రి సినిమా!

mahesh

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్ర‌శ్నతో యావ‌త్తు దేశాన్ని త‌న సినిమా కోసం వెయిట్ చేసేలా చేయించాడు ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రాజ‌మౌళి! సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదుచేసి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి-2! ఈ సినిమా ద్వారా రాజ‌మౌళి గురించి ప్ర‌పంచం మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న కంటే.. మ‌రో ప్ర‌శ్న అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగిస్తోంది. అదే.. రాజ‌మౌళి ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తాడు? స‌్టార్

Read more

Share
Share