Tag Archives: bahubali prabhas

ప్ర‌భాస్ సాహో రిజెక్ట్ చేసిన మెగా హీరోయిన్‌…పొగ‌రుక్కువా..!

Latest-Prabhas-Desktop-Wallpaper

బాహుబ‌లి దెబ్బ‌తో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఓ తెలుగు హీరోకు ఇంత స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టిన ఘ‌న‌త బాహుబ‌లి (డైరెక్ట‌ర్ ప‌రంగా రాజ‌మౌళి)కే ద‌క్కుతుంది. బాహుబ‌లితో వ‌చ్చిన క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాను సైతం రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ

Read more

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప అందుకే చంపాడ‌ట‌…సీక్రెట్ రివీల్‌

594

మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు మ‌రికొద్ది రోజుల్లో స‌మాధానం దొర‌క‌బోతోంది. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ను చూసేందుకు యావ‌త్తు దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. త‌మకు తెలిసిన వారి ద్వారా రిక‌మెండేష‌న్లు, సీట్ల బుకింగ్‌లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల థియేట‌ర్ల‌లో రిలీజ్‌! తెలుగు వారి స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పిన బాహుబ‌లి-2 ఫీవ‌ర్ మొద‌లైపోయింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్ర‌శ్న‌కు స‌మ‌ధానం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది! బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల

Read more

ఆ టార్గెట్ ఒక్క రోజులోనే సాధ్యమైయేనా ..!

add_text

బాహుబ‌లి 2 సినిమాకు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్‌ను బ‌ట్టి చూస్తే తొలి షో నుంచే రికార్డుల వేట‌కు కొబ్బ‌రికాయ కొట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. బాహుబ‌లి 2కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 600 కోట్లు, ఏపీ+తెలంగాణ‌లో రూ.130 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

Read more

బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!

179

సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు తీసే నిర్మాత‌ల ద‌గ్గ‌ర  వంద‌ల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ సినిమాల కోసం సొంత డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌రు. ఫైనాన్షియ‌ర్ల ద్వారానే డ‌బ్బులు స‌మ‌కూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్  అయ్యాక ఫైనాన్షియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాక త‌మ‌కు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబ‌లి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పారు. అయితే ఈ డ‌బ్బంతా వాళ్లు సొంతంగా

Read more

బాహుబ‌లి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు

142

బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్ జ‌నాల‌ను ఓ రేంజ్‌లో అల‌రించింది. బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినీ అభిమానులు బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్

Read more

ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.

1225

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా….దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌చ్చింది. ప్ర‌భాస్ పెద‌నాన్న‌..రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2017లో ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న..ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని బాహుబ‌లి 2

Read more

Share
Share