బాహుబ‌లిని మించిన మ‌హేష్ స‌త్తా

బాహుబ‌లి అంటే రికార్డుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తేడాది రిలీజ్ అయిన బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టి ఎన్నో సంచ‌ల‌నాల‌కు నిల‌యంగా మారిపోయింది. బాహుబ‌లితో టాలీవుడ్ స‌త్తా ఏంటో ఇండియాను దాటేసి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా తెలిసింది. ఈ క్రెడిట్ మొత్తం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికే చెందుతుంది. అయితే ఈ బాహుబ‌లికే దిమ్మ‌తిరిగే షాకులు ఇస్తోంది మ‌రో సౌత్ సినిమా. ఆ సినిమా కూడా మ‌న తెలుగు సినియామే కావ‌డం విశేషం. ప్రస్తుతం షూటింగ్‌ […]