Tag Archives: Bahubali Team

బాహుబ‌లితో ముగ్గురు స్టార్ల బ్యాచిల‌ర్ లైఫ్‌కు శుభం కార్డు 

Bahubali Team

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. గ‌త యేడాది రిలీజ్ అయిన బాహుబ‌లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి…తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ఇలాంటి సంచ‌ల‌న సినిమాకు కంటిన్యూగా తెర‌కెక్కిన బాహుబ‌లి 2 సైతం వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్‌కు కార‌ణ‌మైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు స్టార్ ల పెళ్లిళ్లు అవ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బాహుబ‌లిలో బాహుబ‌లిగా న‌టించిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్

Read more