Tag Archives: bahubali

తెలుగులో టాప్ 5 మూవీస్ కలెక్షన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే

tollywood movies-

తెలుగు సినిమా రోజు రోజుకి మార్కెట్ హద్దులు చెరుపుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. పరిమితులు దాటుకుని మార్కెట్ హద్దుని అంతకంతా పెంచుకుంటూ పోతోంది. బాహుబలి సినిమా వచ్చేవరకు 50 కోట్ల షేర్ వస్తే అదే పెద్ద ఘనతగా భావించే రోజుల నుంచి వంద కోట్లు రాబట్టడం చాలా తేలికైన వ్యవహారంలా వరస సక్సెస్ లతో సత్తా చాటుతోంది తెలుగు పరిశ్రమ. రెండు వారలు మధ్య వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద కోట్ల షేర్ రాబట్టడం చూసి

Read more

బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!

prabhas-rajamouli-ntr-ramcharan-TJ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.  ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది.  ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి 2 సినిమా   భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన

Read more

” బాహుబ‌లి 2 ” 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

prabas, rana

బాహుబ‌లి దూకుడు దెబ్బ‌కు ఇండియ‌న్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన బాహుబ‌లి 2 బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడుతోంది. కేవ‌లం 3 రోజుల్లోనే 500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఏ ఇండియ‌న్ సినిమాకు ద‌క్క‌ని ఘ‌న‌త సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల‌కు బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్‌లో మాత్ర‌మే రూ. 128 కోట్లు కొల్ల‌గొట్టింది. మూడు రోజుల‌కు గాను ఏపీ+తెలంగాణ‌లో 74

Read more

బాహుబ‌లి-2 అమ్మ‌కాలు చూస్తే షాక‌వ్వాల్సిందే!

584

జ‌క్క‌న్న రాజ‌మౌళి సిల్వ‌ర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌నే వార్త.. అటు బ‌య్య‌ర్ల‌లోనూ, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ భ‌రోసా క‌ల్పిస్తోంది. దీంతో ఖ‌ర్చుకు వెనుకాడ‌టం లేదు. ఆంధ్ర‌, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబ‌లి-2 సినిమాను ఫ్యాన్సీరేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు

Read more

బాహుబ‌లి వ‌ర‌ల్డ్ వైడ్ క్రేజ్ ఉహ‌కే అంద‌ట్లేదుగా….

bahubali 2

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాపై వ‌స్తోన్న క్రేజ్ ఊహ‌కే అంద‌ట్లేదు. స్కైను ట‌చ్ చేసే రేంజ్ క్రేజ్‌తో బాహుబ‌లి దూసుకుపోతోంది. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న బాహుబ‌లి 2 ఈ నెల 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిందంటే ఓ తెలుగు సినిమాకు ఎలాంటి ఘ‌న‌త ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక బాహుబ‌లి –

Read more

రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనా..!

rajamouli

బాహుబ‌లితో రాజ‌మౌళి ఐదేళ్ల య‌జ్ఞం పూర్తైపోయింది. 2013 ఏప్రిల్‌లో స్టార్ట్ అయిన బాహుబ‌లి మ‌హాయ‌జ్ఞం ఏప్రిల్ 28తో ముగియ‌నుంది. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక కూడా రాజ‌మౌళి మ‌రో రెండు నెల‌ల పాటు ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు ఇత‌ర‌త్రా అంశాల‌తో వార్త‌ల్లోనే ఉంటాడు. ఆ త‌ర్వాత మూడు నాలుగు నెల‌లు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటాడు. మ‌రి ఆ త‌ర్వాత రాజ‌మౌళి ప్రాజెక్టు ఏంటి ? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో సైతం చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై రాజ‌మౌళి

Read more

బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!

179

సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు తీసే నిర్మాత‌ల ద‌గ్గ‌ర  వంద‌ల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ సినిమాల కోసం సొంత డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌రు. ఫైనాన్షియ‌ర్ల ద్వారానే డ‌బ్బులు స‌మ‌కూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్  అయ్యాక ఫైనాన్షియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాక త‌మ‌కు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబ‌లి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పారు. అయితే ఈ డ‌బ్బంతా వాళ్లు సొంతంగా

Read more

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!

mahesh

రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని  టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న.

Read more

బాహుబ‌లిని దాటేసిన ఖైదీ….చిరు కామెడీ లెక్క‌లు

chiru

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ, 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 వ‌సూళ్ల‌పై ముందునుంచి అనుమానాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి వ‌సూళ్ల విష‌యంలో మెగా క్యాంప్ నానా హంగామా చేసేసింది. ఫ‌స్ట్ డే అయిన వెంట‌నే అల్లు అర‌వింద్ ప్రెస్‌మీట్ పెట్టి ఖైదీ ఫ‌స్ట్ డే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47 కోట్లు వ‌సూలు చేసింద‌ని చెప్పారు. అర‌వింద్ అయితే ఖైదీ వ‌సూళ్ల‌పై ప‌దే ప‌దే మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యి బాగా ఓవ‌ర్ ప‌బ్లిసిటీ చేసేశారు. ఇక

Read more

Share
Share