Tag Archives: Bahubali2

చైనాలో బాహుబ‌లి-2 దుమ్మురేపే ఓపెనింగ్స్‌..!

bahubali2-chaina

బాహుబ‌లి-2 రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు నుంచి మొద‌లై  బాలీవుడ్‌ను దాటుకుని హాలీవుడ్ రేంజ్‌కు చేరిన ఈ సినిమా క్రేజీ ఇంకా ఏమాత్ర‌మూ త‌గ్గ‌లేదు.  ప్ర‌పంచానికి తెలుగోడి స‌త్తా ఏమిటో చూపిన‌ బాహుబ‌లి-ది క‌న్‌క్లూజ‌న్ విడుద‌ల ఏడాది అయినా అనేక‌ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొడుతూనే ఉంది. తాజాగా.. డ్రాగ‌న్ దేశం కూడా బాహుబ‌లి-2 మానియాతో ఊగిపోతోంది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఈ చిత్రం 2017లో భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద రూ.1,700కోట్లకు

Read more

ఆ టార్గెట్ ఒక్క రోజులోనే సాధ్యమైయేనా ..!

add_text

బాహుబ‌లి 2 సినిమాకు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్‌ను బ‌ట్టి చూస్తే తొలి షో నుంచే రికార్డుల వేట‌కు కొబ్బ‌రికాయ కొట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలుస్తోంది. బాహుబ‌లి 2కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 600 కోట్లు, ఏపీ+తెలంగాణ‌లో రూ.130 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

Read more

బాహుబ‌లి-2 అమ్మ‌కాలు చూస్తే షాక‌వ్వాల్సిందే!

584

జ‌క్క‌న్న రాజ‌మౌళి సిల్వ‌ర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌నే వార్త.. అటు బ‌య్య‌ర్ల‌లోనూ, ఇటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ భ‌రోసా క‌ల్పిస్తోంది. దీంతో ఖ‌ర్చుకు వెనుకాడ‌టం లేదు. ఆంధ్ర‌, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబ‌లి-2 సినిమాను ఫ్యాన్సీరేట్ల‌కు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్‌ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్‌, కృష్ణ, వైజాగ్‌ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు

Read more

బాహుబలి-2 ఫైనాన్షియర్ ఎవరో తెలుసా..!

179

సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు తీసే నిర్మాత‌ల ద‌గ్గ‌ర  వంద‌ల కోట్లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ సినిమాల కోసం సొంత డ‌బ్బులు పెట్టుబ‌డిగా పెట్ట‌రు. ఫైనాన్షియ‌ర్ల ద్వారానే డ‌బ్బులు స‌మ‌కూర్చుకుంటారు. సినిమా బిజినెస్ కంప్లీట్  అయ్యాక ఫైనాన్షియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును వ‌డ్డీతో స‌హా చెల్లించాక త‌మ‌కు మిగిలిందే లాభంగా భావిస్తారు. ఇక బాహుబ‌లి సినిమాకు సైతం రూ.450 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ఆ సినిమా నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ చెప్పారు. అయితే ఈ డ‌బ్బంతా వాళ్లు సొంతంగా

Read more

రాజ‌మౌళి నెక్ట్స్ 2 సినిమాల‌పై జాతీయ మీడియాలో క‌థ‌క‌థ‌లుగా వార్త‌లు

Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి దాదాపు ఐదేళ్లుగా ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలతోనే బిజీగా గడిపాడు. ఎప్పుడో ప్ర‌భాస్ మిర్చి సినిమా రిలీజ్ అయ్యాక 2013లో ప్రారంభ‌మైన బాహుబ‌లి సినిమా రెండు సంవ‌త్స‌రాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని ఎట్ట‌కేల‌కు 2015లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ముందుగా బాహుబ‌లి సినిమాను ఒక్క పార్ట్‌తోనే సరిపెట్టాల‌నుకున్న రాజ‌మౌళి క‌థ‌లోకి ఎంట‌ర్ అయ్యాక రెండో పార్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేశాడు. ఇక బాహుబ‌లి ఊహ‌కే అంద‌ని విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఊహ‌ల్లోని

Read more

బాహుబలి -2 ఫస్ట్ ప్రేక్షకుడు ఎవరో తెలుసా

3

రెండేళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉత్కంఠ భ‌రిత క్ష‌ణాల‌కు వ‌చ్చే నెల 28న తెర‌ప‌డ‌నుంది. ప్రాంతీయ భాష అయిన తెలుగులో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాహుబ‌లి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు

Read more

2017లో టాలీవుడ్‌లో మామూలు మ‌జా కాదు..

10

2016 టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సంవత్సరం. గ‌తేడాది సంక్రాంతి నుంచే అస‌లు మ‌జా స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గ‌తేడాది భారీ సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. భారీ వసూళ్లు సాధించాయి. ఈ క్ర‌మంలోనే 2017 టాలీవుడ్‌లో గ‌తేడాది కంటే చాలా గొప్ప‌గా ఉంటుందంటున్నారు. 2017లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఇక్క‌డ అంచ‌నాల‌ను దుమ్ములేపుతున్నాయి. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ అంచ‌నాలు ఉన్న బాహుబ‌లి 2

Read more

Share
Share