Tag Archives: Bail

మరోసారి వైసీపీని వెంటాడుతున్న ఆపరేషన్ ఆక‌ర్ష్‌

Jagan

రెండేళ్ల‌లో త‌మ అధినేత సీఎం ప‌గ్గాలు అందుకుంటాడ‌ని క‌ల‌లు కంటున్న‌ వైసీపీ నేత‌లకు టెన్ష‌న్ మొద‌లైంది. టీడీపీ ప‌ని అయిపోయింద‌ని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజ‌న్య రాజ్యం వ‌స్తుంద‌ని క‌లలు కంటున్న కార్య‌క‌ర్త‌ల్లో క‌ల‌వరం మొద‌లైంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. త‌మ నేత జైలుకు వెళితే.. ఏంట‌నే ప్ర‌శ్న‌లు, సందేహాలు అంద‌రి మెద‌డును తొలిచేస్తున్నాయి. త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌ని ఇప్ప‌టినుంచే

Read more