Tag Archives: balakrishana

బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి

balakrishna-purijagannadh-movie

బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్

Read more

బాలయ్య 101 పూరీతోనే….

Balakrishna-101-puri-jagannadh

నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా

Read more

బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

16

నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. ఆయా సినిమాల రిజ‌ల్ట్ ఎలా ఉన్నా బాల‌య్య సినిమాల టైటిల్స్ అన్ని ఓ రేంజ్‌లో ఉంటాయి. సింహా అనే ప‌దం బాల‌య్య‌కు ఎంత‌గా క‌లిసి వ‌స్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక లెజెండ్ చాలా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌. ఇక అంత‌గా ఆడ‌ని ల‌య‌న్‌, డిక్టేట‌ర్ సినిమాల టైటిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇక ఇటీవ‌ల త‌న కేరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర

Read more