Tag Archives: Balakrishna Dictator

బాలీవుడ్ లో బాలయ్య విశ్వరూపం

Balakrishna

బాలయ్య సినిమాలకి బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకో దగ్గ మార్కెట్ లేదు .బాహుబలిని మినహాయిస్తే బాలీవుడ్ లెవెల్లో ఓ స్థానిక సినిమా పోటీ పడగలదా? బాలీవుడ్‌లో స్ట్రైట్‌గా వచ్చిన ఓ టాప్ హీరో సినిమాను ఓ డబ్బింగ్ బొమ్మ ఢీకొనగలదా? ఢీ కొట్టి నిలబడగలదా? అందునా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, హృతిక్ రోషన్ వంటి స్టార్లను ఎదుర్కోగలదా? దానికి చాలా మంది నుంచి వచ్చే సమాధానం దాదాపు అసాధ్యం అనే. కానీ,అయ్యినపుడుకి గత సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన

Read more

Share
Share