Tag Archives: balayya movies

శాత‌క‌ర్ణి దెబ్బ‌కు డైల‌మాలో చిరు..!

71

ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో చిరు ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చేశాడు. మెగా అభిమానుల‌కు ఈ సినిమా సంక్రాంతికి మంచి విందు ఇచ్చింది. మెగా అభిమానుల వ‌ర‌కు ఖైదీని బాగా ఎంజాయ్ చేస్తున్నా..స‌గ‌టు సినీ అభిమానితో పాటు మేథావులు సైతం ఖైదీని చూసి పెద‌వి విరిచారు. ఇక ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు పోటీగా వ‌చ్చిన బాల‌య్య శాత‌క‌ర్ణి నంద‌మూరి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు, విమ‌ర్శ‌కులు ఇలా అంద‌రిని మెప్పించింది. ఇప్పుడు శాత‌క‌ర్ణి

Read more

Share
Share