Tag Archives: balayya

బాల‌య్య ఖాతాలో మ‌రో రికార్డు… సైలెంట్‌గా కొట్టేశాడుగా

balakrishna-jai simha-50 days

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా మూడు వారాలు గట్టిగా ఆడితే గొప్ప అనుకోవాలి. యాభై, వంద అనేది కలలో మాటే. ఇప్పుడు అంతా వ‌న్ వీక్ మ‌యం అయిపోయింది. ప్రతి శుక్రవారం యేవో కొత్త సినిమాలు వస్తూనే ఉండటంతో ఎక్కువ రోజులు నిలవడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఇక సంక్రాంతి సీజ‌న్ అంటేనే న‌ట‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఎంత సెంటిమెంట్ పండుగో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.   ఈ క్ర‌మంలోనే ఈ సంక్రాంతి రేసులో

Read more

బాల‌య్య వ‌ర్సెస్ ఎన్టీఆర్ ఈ కొత్త ఫైట్ ఏంటి..

balayya-jr ntr-sankranthi

టాలీవుడ్‌లో నంద‌మూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటేనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుంది. అలాంటిది ఒకేసారి ఇద్ద‌రు నంద‌మూరి హీరోల సినిమాలు వ‌స్తుంటే బాక్సాఫీస్ హీట్ ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. రెండేళ్ల క్రితం సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో, బాల‌య్య డిక్టేట‌ర్ సినిమాలు వ‌స్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వేడి స్కై రేంజ్‌లో ఉండ‌డం, నంద‌మూరి అభిమానులు రెండుగా చీలిపోవ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. తాజాగా వ‌చ్చే సంక్రాంతికి సైతం ఇప్పుడు మ‌ళ్లీ బాల‌య్య వ‌ర్సెస్

Read more

‘ జై సింహా ‘ 4 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌

balayya-jai simha collections-TJ

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి చాలా బ్యాడ్‌గా ముగిసింది. ప్ర‌తి యేటా సంక్రాంతి అంటే రెండు నుంచి నాలుగు సినిమాల‌తో థియేట‌ర్లు అన్ని క‌ళ‌క‌ళ‌లాడేవి. గ‌త రెండేళ్లుగా చూస్తే 2016లో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక గ‌తేడాది చిరు, బాల‌య్య ప్రెస్టేజియ‌స్ సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ సినిమా కూడా వ‌చ్చి హిట్ కొట్టింది. ఇక ఈ యేడాది ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి, బాల‌య్య జై సింహా, రాజ్ త‌రుణ్ రంగుల‌రాట్నంతో పాటు సూర్య డ‌బ్బింగ్ సినిమా గ్యాంగ్

Read more

‘ జై సింహా ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. బాక్సాఫీస్‌పై బాల‌య్య పంజా

balayya-jai simha collections-TJ

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ మూవీ జై సింహా. బాల‌య్య సంక్రాంతి సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా ప‌ర్వాలేద‌న్న టాక్ తెచ్చుకుంది. జై సింహా బాల‌య్య అభిమానుల‌ను బాగా మెప్పించ‌డంతో పాటు బీ, సీ సెంట‌ర్ల‌లోనూ, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో ఈ సినిమాకు తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.  జై సింహాలో బాల‌య్య మార్క్ యాక్ష‌న్‌, డైలాగులు, ఫైట్స్ హైలెట్ అయ్యాయి. ఫ‌స్టాఫ్‌తో మంచి

Read more

బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అదిరే న్యూస్‌

NTR-BALAYYA -BIOPIC-TJ

దివంగ‌త మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్య‌న‌టుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్రను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే బ‌యోపిక్‌ల మ్యాట‌ర్ ఇప్పుడు టాలీవుడ్‌లోను, తెలుగు రాజ‌కీయాల్లోను పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా జ‌న‌వ‌రిలో ముహూర్తాన్ని జ‌ర‌పుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్‌ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్ర‌స్తుతం

Read more

‘ పైసా వ‌సూల్ ‘ స్టంప‌ర్‌ టాక్‌..బాలయ్య పంచ్ డైలాగ్స్

paisa

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ 101వ సినిమా పైసా వ‌సూల్ స్టంప‌ర్ వ‌చ్చేసింది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కొత్త‌గా స్టంప‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచే ఈ స్టంప‌ర్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. టీజ‌ర్‌కు కాస్త ఎక్కువుగా ట్రైల‌ర్‌కు కాస్త త‌క్కువుగా ఉండేలా డిజైన్ చేసి వ‌దిలిందే ఈ స్టంప‌ర్‌. 1.30 నిమిషాల పాటు ఉన్న స్టంప‌ర్ మొత్తం బాల‌య్య స్టైల్ యాక్ష‌న్‌తో నిండిపోయింది. అన్నా రెండు బాల్క‌నీ టిక్కెట్లు కావాలి అని

Read more

గౌతమి పుత్ర బిజినెస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఐటీ అధికారులు

GPSK

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కరీర్ లో 100  వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అదే రేంజ్ లో బాలయ్య కరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు జాతివాడైన శాతవాహనుల వారసుడిగా భారతదేశం మొత్తాన్ని కలిపి ఒకే రాజ్యంగా కలిపి పరిపాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు శబాష్ అన్నారు. అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ

Read more

`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!

125

త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తాను న‌టించ‌బోతున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అప్ప‌టి నుంచి అంద‌రిలోనూ ఎన్నో సందేహాలు త‌లెత్తాయి! ఈ సినిమా ఎక్క‌డి ఉంటుంది?  అందులో చంద్ర‌బాబు పాత్ర ఎంత వ‌ర‌కూ చూపిస్తారు? ఆయ‌న బాల్యం నుంచి చ‌నిపోయే వ‌రకూ చూపిస్తారా?  లేదా అనే ఎన్నో ప్ర‌శ్న‌లు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స‌రికొత్త స‌మాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంత‌ర‌కూ

Read more

బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి

balakrishna-purijagannadh-movie

బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్

Read more

Share
Share