Tag Archives: Balochistan

ఇంతకీ బెలూచిస్థాన్ కథేంటి.

Balochistan

మరో ప్రాంతం పరదాస్య శృంఖలాల నుంచి బయటపడి తన ఉనికిని కాపాడుకోవాలని ఉద్యమిస్తోంది. 21వ శతాబ్దంలోనూ స్వీయపాలనకు అవకాశం లేని స్థితిలో పాకిస్థాన్ కబంధ కోరల్లో 7 దశాబ్దాలుగా చిక్కుకుని అభివృద్ధికి ఆమడదూరంలో ఆగిపోయి, ఓ వైపు నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, మరోవైపు నుంచి ఆఫ్ఘన్ తాలిబాన్ల దాడుల నడుమ విలవిల్లాడుతున్న బెలూచిస్థాన్ వాసులు ఇప్పుడు నినాదాలు, ఆందోళనల స్థాయి దాటి తీవ్ర నిరసన ప్రదర్శనలకు దిగారు. తమకు పాక్ నుంచి విముక్తిని కల్పించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

Read more