Tag Archives: Bandla Ganesh

పవన్ పై కత్తి కడతావా ‘బండ్ల’ అని అడిగితే…

Pawan kalyan, Bandla ganesh, Congress party, Joined, Comments

టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ కి వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నా పవన్ కళ్యాన్ ప్రస్థావన తెస్తే పూనకం వచ్చిన వాడిలా మారిపోయే అభిమాని ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది..అవును ప్రముఖ నటులు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టపడే బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అంటే ప్రాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటానంటారు. పవన్ ను తన దేవుడిగా అభివర్ణిస్తుంటాడతను. పవన్

Read more

బండ్ల వ‌ర్సెస్ రోజా.. ఆర‌ని మంట‌లు.. క్లైమాక్స్ లేని సీన్‌

Roja, ysrcp, bandla ganesh, pawan kalyan, janasena

రాజ‌కీయాల‌ను మ‌రింత జుగుప్సార‌కంగా మార్చిన ఇద్ద‌రు సెల‌బ్రిటీ కం ప్ర‌జాప్ర‌తినిధి మ‌ధ్య వివాదం ఇంకా స‌ర్దుమ‌ణ‌గ‌లేదు. నీ మూలంగానే నేను `ప‌డుకోబెడ‌తాను` అని నోరుజారాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ మ‌రోసారి వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాపై తీవ్రంగా ఫైర‌య్యారు. తాను ప‌వ‌న్‌ను దేవుడిగా భావిస్తాన‌ని, తాను రోజా విష‌యంలో మాట్లాడిన మాట‌ల‌కు తాను బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని, రోజానే బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. తాజాగా వైసీపీ మ‌హిళా

Read more

టీవీ-9 రేటింగ్ ఇలా పెరిగిందా!

TV9, news channel, bidet, roja, bandla ganesh, pawan kalyan, ys jagan

ప‌త్రిక‌లైతే సెర్క్యులేష‌న్‌, టీవీ ఛానెళ్లు అయితే రేటింగ్‌! ఇవిలేకుండా వాటి మ‌నుగ‌డను ఊహించ‌లేం. ప‌త్రిక ప‌రిస్థితి ఒకింత గౌర‌వ‌ప్ర‌దంగానే ఉన్నా.. టీవీ ఛానెళ్లు మాత్రం త‌మ టీఆర్‌పీ రేటింగ్ కోసం నానా విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అవి ద‌గుల్బాజీ వ్య‌వ‌హారాల‌కు తెర‌దీస్తున్నాయ‌ని అంటున్నారు విమ‌ర్శ‌కులు. చ‌ర్చా వేదిక‌లు ర‌చ్చ‌కు వేదిక‌లుగా మారిపోతున్నాయి. ఆయా వేదిక‌ల్లో పాల్గొనే వారు ఎంత రెచ్చిపోతే అంత రేటింగ్ అన్న‌ట్టుగా ఛానెళ్లు కూడా వారిని రెచ్చ‌గొడుతున్నాయి. రాజ‌కీయ వేదిక‌లంటే.. స‌మ‌న్వ‌య ప‌రిస్థితిలో

Read more

మ‌రీ ఇంత జుగుప్సాక‌రమా…రోజా వ‌ర్సెస్ బండ్ల‌

Roja, ysrcp, bandla ganesh, tv 9, interview, live, comments

నువ్వు ప‌క్క‌లేసే వోడివి.. అని ఒక‌రు. అవును ప‌క్క‌లేస్తా.. వ‌స్తే నిన్నూ ప‌డుకోబెడ‌తా! మ‌ని మ‌రొక‌రు- సందుమూల‌ల్లో మునిసిపాలిటీ పంపుల ద‌గ్గ‌ర కూడా ఎవ‌రూ ఇలా తిట్టుకోరు. కానీ, ఇలా తిట్టుకొన్న మ‌న ఘ‌న‌త వ‌హించిన సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. ఆశ్చ‌ర్యంగా ఉందా! నిజం!! రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయ్.. అన‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ చాలు!  సెల‌బ్రిటీలుగా ఉన్న‌వాళ్లు.. ప్ర‌జాప్రాతినిధ్యంలో ప‌ద‌వుల్లో ఉన్న‌వారు సంయ‌మ‌నం కోల్పోతున్నారు. నోరు వావి తేడాలేకుండా మాట్లేడుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు ఒక‌ప్పుడు బుర‌ద జ‌ల్లుకునేవారు.,

Read more

బండ్ల గారి నందుల లిస్ట్ .. వీటికి అవార్డు ఇస్తే అంద‌రికి న్యాయం జ‌రిగిన‌ట్టే!

nandi-ganesh-TJ

ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నంది అవార్డులు పెద్ద వివాదానికి తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ నంది అవార్డులు టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగా ఉన్న విబేధాల‌ను భ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు ఏకంగా కులాల కుంప‌ట్ల‌కు కూడా తెర‌లేపింది.  ఈ అవార్డుపై చాలా మంది విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు, రీ కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేసిన నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ అవార్డుల్లో కొన్ని త‌ప్పుల‌ను ఎత్తి చూపుతున్నారు. వాటిని స‌రిచేయాలంటే ఇలా చేస్తే స‌రి అని

Read more

బండ్ల గణేష్ పై ఎన్టీఆర్ ఫైర్ … కారణం తెలిస్తే షాక్

185

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్ రేంజ్ నుంచి ఒక్క‌సారిగా స్టార్ ప్రొడ్యుస‌ర్‌గా మారిపోయాడు బండ్ల గ‌ణేష్‌. కామెడియ‌న్‌గా ఉండే బండ్ల ఒక్క‌సారిగా అంత పెద్ద ప్రొడ్యుస‌ర్ ఎలా అయిపోయాడో ఇప్ప‌ట‌కీ చాలా మందికి అర్థం కాదు. త‌ర్వాత కూడా బండ్ల చాలాసార్లు కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇక హీరో స‌చిన్ జోషికి బండ్ల‌కు కొద్ది రోజులుగా వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌చిన్ జోషి బండ్ల గ‌ణేష్‌ను మ‌రోసారి దారుణంగా టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు

Read more

టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశ‌ల‌కు అఖిలేశ్ గండి

Akilesh

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల విజ‌యం ఎంతోమంది ఆశ‌లకు గండి క‌ట్టింది. ఈ విజ‌యంతో ప్ర‌ధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాల‌ని కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, త‌న పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ భావించారు. కానీ వీరిద్ద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత బండ్ల గ‌ణేష్‌కు కూడా బీజేపీ విజ‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. త‌న ఆశ‌ల‌ను బీజేపీ చిదిమేసింద‌ని తెగ బాధ‌ప‌డుతు న్నార‌ట‌. అదేంటి బీజేపీ

Read more

బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అన్న పవన్ హీరోయిన్

2

టాలీవుడ్‌లో సాధార‌ణ క‌మెడియ‌న్‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన బండ్ల గ‌ణేశ్…చాలా త‌క్కువ టైంలో బ‌డా ప్రొడ్యుస‌ర్‌గా మారిపోయాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్ – ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – అల్లు అర్జున్ – రాంచ‌ర‌ణ్‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి సూప‌ర్‌హిట్లు కొట్టాడు. తాజాగా బండ్ల ఓ వెబ్ ఛానెల్ ప్ర‌తినిధికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ హీరోలు, దర్శ‌కుల‌పై చాలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గానే ఇప్పుడు ఓ హీరోయిన్ బండ్ల‌పై తీవ్ర‌స్థాయిలో

Read more

ఎన్టీఆర్‌తో విబేధాల‌పై స్పందించిన బండ్ల గ‌ణేష్‌

NTR

టాలీవుడ్‌లో చాలా చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గ‌ణేష్ ఒక్క‌సారిగా స్టార్ నైట్ ప్రొడ్యుస‌ర్ అయిపోయాడు. బండ్ల గ‌ణేష్ ద‌శ ఎలా తిరిగిందంటే కేవ‌లం అగ్ర హీరోల‌తోనే సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బండ్ల గ‌ణేష్ టాలీవుడ్ స్టార్ హీరోలు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – ఎన్టీఆర్ – రాంచ‌ర‌ణ్ – అల్లు అర్జున్ – ర‌వితేజ లాంటి స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు తీశాడు. ప‌వ‌న్‌తో తీన్‌మార్ – గ‌బ్బ‌ర్‌సింగ్‌,

Read more

Share
Share