Tag Archives: bangarubabu

కొడుకు ముందే బంగారు బాబుని చంపేశారు

goldman

బంగారు బాబు గుర్తున్నాడా?1.27 కోట్ల రూపాయల విలువ చేసే 22 క్యారెట్లు , 3.5 కిలోల బరువు గల చొక్కాను ధరించి గతంలో వార్తల్లోకి ఎక్కాడు ఈ బాబు.బంగారం చొక్కాతో వార్తల్లోకెక్కిన బంగారు బాబు అలియాస్ గోల్డ్‌మన్ దత్తాత్రేయ పుగే ఈ రోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు బంగారు బాబుని పదునైన ఆయుధాలతో దాడి చేసి,రాళ్లతో కొట్టి చంపేసినట్టు తెలుస్తోంది.ఈ హత్య బంగారు బాబు అల్లుడే చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతనితో పాటు మరో నలుగురిని ఈ

Read more