Tag Archives: bangla

ఆ బంగ్లాలో… అమ్మాయి ఆత్మ తిరుగుతోందా?

380734-aatma

దయ్యాల సినిమాల హవా ఇప్పుడు అన్ని చిత్ర సీమల్లో నడుస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో మరీను. ఆ సినిమాలకు పెట్టే ఖర్చు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. అది కన్నడతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదలవ్వబోతోంది. నిజంగా జరిగిన కథ ఆధారంగా దానిని తీస్తున్నారు. గుజరాత్ లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్

Read more