Tag Archives: bangladesh

ఉగ్రదాడులు – మీడియా హద్దులు

bangla-2

మితిమీరిన మీడియా చైతన్యం ఒక్కో సారి పెను ప్రమాదాలకు దారితీస్తుంది. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి కూడా మీడియా అత్యుత్సాహం 20 మంది ప్రాణాలు తీసింది. కొన్ని స్థానిక ఛానెళ్లు ప్రసారం చేసిన ప్రత్యక్ష కథనాలు 20 మంది ప్రాణాలు తీశాయనే నిజం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిణామమే. విదేశీయులు తరచు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ

Read more

Share
Share