Tag Archives: bar bar dheko

కత్రినాకి అదేం కొత్త కాదు

baar_baar_dekho-Katrina kaif

తెలుగులో వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’ సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌. ఈ సినిమాలో ఆమె నటనకు, డాన్సులకు చాలా విమర్శలు ఎదుర్కొంది. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన కత్రినా కైఫ్‌కి తొలి నాళ్లలో నటన పట్ల అంతగా అవగాహన లేదు. అలాగే డాన్సుల్లో కూడా ఆమె చాలా వీక్‌. అయినప్పటకీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.

Read more