Tag Archives: batminton

నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం

pv sindhu silver medal at rio

తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి

Read more

భారతమాత ‘సింధూ’రమా మా బంగారమా

PV Sindhu olympics

నిన్న పొద్దున్న లేవగానే మన చెవులకు పట్టిన రియో ఒలింపిక్ తుప్పు వదిలేలా సాక్షి కాంస్య పాతకథం తో మనల్ని సాక్ష్యాత్కరిస్తే అదే రోజు సాయంత్రం తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు తన విశ్వ రూపాన్ని ప్రదర్శించి పథకాన్ని ఖాయం చేసుకుని స్వర్ణానికి మెట్టు దూరం లో నిలిచింది.ఇది గెలిచినా ఓడినా సగౌరవంగా పథకం మాత్రంఅందుకోవడం ఇప్పటికే ఖాయమైపోయింది. మాములుగా అయితే రాఖీ పండుగకి రాఖీ కట్టిన అక్క చెల్లెళ్లకి అన్న తమ్ముళ్లు బహుమతులివ్వడం ఆనవాయితీ.

Read more

భారత్ ఒలింపిక్ ఆశ సింధూనే..

sindu at rio

100 కోట్ల పైచిలుకు జనాభా వున్నా అఖండ భారత దేశం రియో ఒలింపిక్స్ లో ఇప్పటివరకు పథకాల బోణి కొట్టలేదు.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యావత్ భారత దేశానికి రోజు రోజుకీ నిరీక్షణ పెరుగుతోంది తప్ప కల ఫలించడం లేదు.ఆ నిరీక్షణ లన్నింటికీ తెలుగు తేజం సిందునే సమాధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే జిమ్నాస్టిక్స్ లో దీప కర్మాకర్ తృటిలో పథకం చేజారినా తన విన్యాసాలతో, అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల మనసుల్ని దోచుకుంది.ఇక బాక్సింగ్ లో మనకు నిరాశే ఎదురయింది.షూటర్‌

Read more