Tag Archives: bbc

బీబీసీ.. న్యూస్ ఇక‌, తెలుగులోనూ!

bbc

బ్రిట‌న్‌కి చెందిన బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) ప్ర‌సారాల‌కు ఉన్న క్రెడిబిలిటీ అంతా ఇంతా కాదు. ఏదైనా వార్త‌లు, లేదా స‌మాచారం నిర్ధార‌ణ కోసం ఇప్ప‌టికీ బీబీసీ ఛానెల్ చూసే వారు కొన్ని కోట్ల మందే ఉన్నారు. వేగం, వాస్త‌వం, వార్త‌ల్లో ప‌టుత్వం అనే మూడు ల‌క్ష‌ణాలే పెట్టుబ‌డిగా బీబీసీ పెద్ద ఎత్తున విస్త‌రిస్తోంది. గ‌త కొన్నాళ్లుగా ఈ సంస్థ‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ముఖ్యంగా 2022 నాటికి దాదాపు 50 కోట్ల మంది వీక్ష‌కుల‌కి ఈ ఛానెల్

Read more

Share
Share