Tag Archives: bc

జ‌గ‌న్ తాజా అస్త్రంతో బాబుకు చెమ‌ట‌లే..

ys jagan, ysrcp, BC, cast, ananthapur, kurnool,

వైసీపీ అధినేత, ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకుంటున్నారు. 2019లో అధికారం కైవసం చేసుకుని రాష్ట్రంలో రాజ‌న్న పాల‌న‌ను తిరిగి తెస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌… ఆదిశ‌గా అడుగులు వేగంగా క‌దుపుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ పాల‌న‌, చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌తో కాలం గ‌డిపేసిన జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో టీడీపీని బ‌లంగా దెబ్బ‌కొట్టేందుకు ఉన్న మార్గాల‌పై దృష్టి పెట్టాడు. అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మైకు

Read more

పాల‌కొల్లు మ‌రో గ‌ర‌గ‌ప‌ర్రు అవుతోందా..!

Nimmala

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని గ‌ర‌గ‌పర్రు ప్ర‌స్తుతం అట్టుడుకుతోంది. అక్క‌డ ద‌ళిత‌వ‌ర్గాల‌కు చెందిన వారిని వెలివేశార‌న్న వార్త‌ల‌తో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులంతా ఉద్య‌మిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాల‌కొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు యాంటీగా ఒక్క‌ట‌వుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జిల్లాలోని బీసీల‌తో పాటు కోన‌సీమ‌లో బ‌ల‌హీన‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం మొత్తం నిమ్మ‌ల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతోంది. నిమ్మ‌ల పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో

Read more

టీడీపీకి… ఆ వ‌ర్గాలు దూర‌మా?!

chandra babu

ఏపీలో విస్తృత నెట్ వ‌ర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్న‌గారి మీద అభిమానంతో కుటుంబాల‌కు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత దూర‌మ‌య్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖ‌రితో పార్టీకి దూర‌మ‌వుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,

Read more

టీటీడీ చైర్మ‌న్ రేసులో తెర‌పైకి బీసీ ఎమ్మెల్యే

TTD

టీటీడీ చైర్మ‌న్ రేసులో ఏపీలో అధికార టీడీపీ నుంచి రోజుకో కొత్త‌పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ఈ పోస్టు రేసులో ఎంపీలు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాగంటి ముర‌ళీమోహ‌న్ పేర్లు బ‌లంగా వినిపించాయి. ఇక ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పేరు సైతం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెడ‌న ఎమ్మెల్యే, బీసీ నేత‌గా ఉన్న కాగిత వెంక‌ట్రావు పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. బ‌ల‌మైన బీసీ నేత‌గాను, సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న

Read more

కాపులు బీసీలు ఓ చంద్రబాబు

Chandrababu Naidu_EPS

క్రమశిక్షణకు మారుపేరుగా పేరొందిన తెలుగుదేశంలో అధినేత ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది…. స్వయంగా చంద్రబాబునాయుడే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినా, దానిని సొంత పార్టీఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ఆందోళనబాట పడుతున్న వైనం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. కాపులను బీసీల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి, తెదేపా తీసుకున్న నిర్ణయం సొంత పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులకు మింగుడుపడటం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోనే కాపులను బీసీల్లో చేరుస్తామని, రెండువేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని తెదేపా హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే

Read more

కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా…

Kaapu

కాపులను బిసిల్లోకి చేర్చటం డిమాండ్ చేసినంత సులభమా? పోనీ కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ లిచ్చినంత మాత్రాన సాధ్యమవుతుందా? ఇపుడు ఈ ప్రశ్నలే రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పై రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటే చాలా పెద్ద ప్రహసనమే జరపాల్సి ఉంటుంది. నిర్ణయం రాష్ట్ర స్ధాయిలో తీసుకున్నా ఆమోదం కొరకు పార్లమెంట్ దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఆర్టికల్ 9కి సవరణలు చేయనిదే

Read more

Share
Share