Tag Archives: bcci

ఇండియన్ క్రికెట్ బాస్ ఇక కుంబ్లేనే

anil_kumble_20100405

ఎంతో సస్పెన్స్ కూడిన తరువాత టీమిండియా కోచ్ ఎవరూ అనే విషయం తెలిసిపోయింది. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కోచ్ పదవికి దాదాపు 57 ధరఖాస్తులు రాగా.. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లు దరఖాస్తులు పెట్టారు. అంతేకాదు విదేశాలనుండి కోచ్ పదవికి ధరఖాస్తులు వచ్చాయి. అయితే వారందరిని వెనక్కి నెట్టి కుంబ్లే

Read more