Tag Archives: Bellamkonda suresh

రెడ్డి గారి కాంబినేషన్ రిపీట్..!

86

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో త‌న కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాతో సూప‌ర్‌హిట్ కొట్టాడు ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా కోసం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా ఇప్ప‌ట‌కీ ఏ ప్రాజెక్టు ఫైన‌లైజ్ కాలేదు. బాల‌య్య 101వ సినిమా కోసం ఐదుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రైతు సినిమా అనుకున్నారు. త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త‌గా గ‌తంలో బాల‌య్య న‌టించిన ఓ

Read more

బాల‌య్య కోసం బాబు వైఎస్ కాళ్లు ప‌ట్టుకున్నారా.

YSR

కాపు ఉద్య‌మ నేత‌,  మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. సీఎం చంద్ర‌బాబుపై మ‌రింత ఫైరైపోయారు. పొలిటిక‌ల్‌గా త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువైన వైఎస్ కాళ్ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టుకున్నార‌ని తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఈ మేర‌కు తాజాగా ముద్ర‌గ‌డ సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ లేఖ‌లో పెద్ద పెద్ద డైలాగుల‌తో ప‌ద్మ‌నాభం విరుచుకుప‌డ్డారు. తుని ఘ‌ట‌న పేరుతో సీఐడీ అధికారులు వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స‌హా ప‌లువురిని విచారిస్తుండ‌డంపై ప‌రోక్షంగా కామెంట్ల‌తో కుమ్మేశారు. 2014 ఎన్నిక

Read more

Share
Share