Tag Archives: # RRR movie

“ఆర్ఆర్ఆర్” కోసం జక్కన్న మరో బిగ్ అనౌన్స్ మెంట్!

5555444444444444444

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడుగా రాజమౌళి ఎన్నో సినిమాలు తీశారు. బుల్లితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రాజమౌళి..ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి ‘బాహుబలి’సీరీస్ తో ఏకంగా జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల స్టామినా ఏంటో నిరూపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త

Read more

ఆర్ ఆర్ ఆర్ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టిన టాప్ హీరోయిన్

6666666666666

ఆర్ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ నుంచి రోజుకో అప్‌డేట్ న్యూస్ వ‌స్తోంది. ఈ సినిమా కోసం మ‌రో కొత్త హీరోయిన్ అదితిరావు హైదరీని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై యూనిట్ పూర్తి స్పష్టత ఎవ్వలేదు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ కాంబినేష‌న్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది.

Read more

తారక్ కు రాజమౌళి కొత్త కండిషన్స్

9999

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి 2’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాంచరణ్, ఎన్టీఆర్ తో ఓ మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నారు. గతంలో రాంచరణ్ తో మగధీర, ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలు తీశారు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ లో ఈ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఆ మద్య ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన వార్తలు

Read more

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ లో మరో నటుడుకు రాజముద్ర

Hop in for a free ride with

జ‌క్క‌న్న తాజా సినిమా ఆర్ ఆర్ ఆర్‌కు సంబంధించి మ‌రో అప్‌డేట్ తెలిసింది. ఈ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కు రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు మాత్ర‌మే న‌టిస్తున్న‌ట్లు తెలుసు. ఈ రెండు పేర్లు త‌ప్ప‌ అంత‌కుమంచి ఇంకేమీ తెలియ‌దు. ఇందులో ఇంకా ఇత‌ర న‌టీన‌టులెవ‌రు అన్న విష‌యంలో జక్క‌న్న ఏమీ చెప్ప‌లేదు. సినిమా షూటింగ్ ప్రారంభం రోజున చెబుతారేమోన‌ని అంద‌రూ ఎదురు చూశారు కానీ.. ఆయ‌న నోరు విప్ప‌లేదు. అయితే.. ఈ సినిమాలో న‌టించే ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నార‌న్న విష‌యంలో అనేక ఊహాగానాలు

Read more

షాకింగ్ గా ఎన్టీఆర్ న్యూ లుక్

999999999

టాలీవుడ్ లోకి రాజమౌళి, ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం1.’సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఇద్దరూ ఇప్పటి వరకు తిరుగులేని జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో ఎత్తు పల్లాలు ఉన్నా..దర్శకుడిగా రాజమౌళి మాత్రం తెలుగు చిత్ర రంగాన్ని జాతీయస్థాయికి తీసుకు వెళ్లారు. బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించాడు. ఇక టెంపర్ సినిమా నుంచి మొన్నటి అరవింద సమేత వరకు వరుస విజయాలు

Read more

ఆ రోజు జ‌క్క‌న్న సెన్సేష‌న‌ల్ అనౌన్స్‌..!

7777777666666666666

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న సినిమా మొద‌లు పెట్ట‌డ‌మే ఆల‌స్యం.. ఊహ‌ల‌కు రెక్క‌లొస్తాయి.. అనేక అంశాలు దానిచుట్టూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంటాయి. జ‌క్క‌న్న ఏం చేస్తాడు..? హీరోల‌ను ఎలా చూపిస్తాడు..? టెక్నాల‌జీ ఏమిటి..? క‌థ ఎలా ఉంటుంది..? న‌టీన‌టులెవ‌రు..? అబ్బో.. ఇలా అనేక ముచ్చ‌ట్లు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత జాతీయ స్థాయిలోనూ జ‌క్క‌న్న క‌ద‌లిక‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ ఉంటూనే ఉంది. తాజాగా.. ఆయ‌న ఆర్ ఆర్ ఆర్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా తీస్తున్న

Read more

ఒకటి కాదు ఏకంగా 120 ..ఆర్ఆర్ఆర్ స్పెషల్ ఇదే!

66666666666

జ‌క్క‌న్న సినిమా మొద‌లైంటే చాలు.. ఇక అభిమాన‌లోకంలో సంద‌డే సంద‌డి.. నిత్యం చిత్రానికి సంబంధించిన కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌డం.. అవి నెట్టింట్లో వైర‌ల్ అవ‌డం.. ఇలా సినిమా విడుద‌ల అయ్యేంత వ‌ర‌కూ కొన‌సాగుతూనే ఉంటుంది. సినిమాలో వాడుతున్న అత్యాధునిక టెక్నాల‌జీ, సెట్లు.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టీ ఎంతో ప్ర‌త్యేక‌మే. తాజాగా రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొన్న‌నే

Read more

ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ టాప్ హీరో!

99999999

తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎంతో క్రేజ్ సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ కోసం చాలా టైమ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోలేదు. తాజాగా ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ల మల్టీస్టారర్ సినిమాకు మొదలు పెట్టారు. అప్పుడే షూట్ స్టార్ట్ అయి రెండు రోజులు

Read more

రాజమౌళి పబ్లిసిటీ స్టయిలే వేరప్పా ..!

444444444

బాబోయ్‌.. ఆర్ ఆర్ ఆర్ రోలింగ్ స్టార్ట్ అయింది. జ‌క్క‌న్న మానియాలోకి తెలుగు ప్రేక్ష‌కులె వెళ్లిపోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌తీది కూడా.. ప్ర‌తీ క్ష‌ణం ఆస‌క్తిని క‌లిగిస్తూనే ఉంటుంది. జ‌క్క‌న్న కూడా అదే మెయింటెన్ చేస్తాడు మ‌రి. రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. సోమ‌వారం నాడు ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఒకే

Read more

Share
Share