Tag Archives: #RRR

#RRR లేటెస్ట్ అప్‌డేట్‌

#RRR, movie, latest update, schedule started

బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తెర‌కెక్కిస్తాడు ? ఏ క‌థ తీసుకుంటారు ? ఎవ‌రు హీరోగా చేస్తార‌ని వెయిట్ చేసిన వాళ్ల‌ను రాజ‌మౌళి ఇప్పుడు కాంబినేష‌న్‌తో కొట్టేశాడు. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి #RRR ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తో అద్భుతమైన కానుక ఇచ్చాడు. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ అయితే జ‌రిగింది కాని షూటింగ్ గురించి అప్‌డేట్స్ రావ‌డం లేదు. ఈ సినిమా ఎనౌన్స్ అయ్యాక ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ

Read more

Share
Share