Tag Archives: @ weeks collections

‘ జై ల‌వ‌కుశ ‘ 2 వీక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్‌… సంచ‌ల‌నాల తార‌క్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై ల‌వ‌కుశ సినిమా మూడో వారంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సేఫ్ జోన్‌కు దగ్గ‌ర‌వుతోంది. ఈ నెల 21న ద‌స‌రాకు వారం రోజుల ముందుగానే భారీగా రిలీజ్ అవ్వ‌డం సినిమాకు బాగా క‌లిసొచ్చింది. రెండు వారాల‌కు గాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.125 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. రెండు వారాల‌కు ఏపీ+తెలంగాణ‌లో రూ 54.87 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక

Read more

Share
Share