వీకెండ్స్ వస్తే చాలు ఆ భామ చెలో బెంగుళూర్!

August 8, 2017 at 5:31 pm
Tollywood

ఆమె సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లోను అగ్ర హీరోల‌తో ఆడిపాడింది. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ‌వుతోన్న ఆ ముద‌రు హీరోయిన్‌లో ఇప్ప‌ట‌కీ ఆ హాట్ నెస్ ఏ మాత్రం త‌గ్గలేదు. తెలుగులో న‌లుగురు అగ్ర హీరోలు అయిన చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీల‌తో పాటు కుర్ర హీరోలంద‌రితోను క‌లిసి న‌టించింది.

ఇప్పుడు ఆమె సీనియ‌ర్ హీరోల సినిమాల‌కు హీరోయిన్‌గా మంచి ఆప్ష‌న్‌గా మారింది. ఈ హాట్ బ్యూటీ గురించి ఓ వార్త ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ముద‌రు బ్యూటీ వీకెండ్ వ‌స్తే చాలు ముంబై – బెంగ‌ళూరు మధ్య తెగ ట్రిప్పులు మీద ట్రిప్పులు వేసేస్తోంద‌ట‌. ఈ ముదురు ముద్దుగుమ్మ ఓ క్రికెట‌ర్‌తో ఇప్పుడు డేటింగ్ చేస్తోంద‌ట‌.

వీకెండ్స్ డేస్ వ‌స్తే చాలు ఆమె బెంగ‌ళూరు శివార్ల‌లోని ఓ ఫామ్ హౌజ్‌కు చేరుకుని స‌ద‌రు క్రికెట‌ర్‌తో రాస‌లీల‌ల్లో మునిగి తేలుతోంద‌ని తెలుస్తోంది. ఈ సీనియ‌ర్ హీరోయిన్ చేతిలో ప్ర‌స్తుతం చాలా సినిమాలే ఉన్నాయి. హీరోయిన్ ఛాన్సులు, ఐటెం సాంగుల‌తో బాగానే సంపాదిస్తున్నా గ్లామ‌ర్ ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌న్న ఉద్దేశంతో ఇలా అడ్డ‌దారులు తొక్కుతోంద‌న్న విమ‌ర్శ‌లు ఆమెపై వ‌స్తున్నాయి.

 

వీకెండ్స్ వస్తే చాలు ఆ భామ చెలో బెంగుళూర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts