బెల్లంకొండ ‘సాక్ష్యం’ కథ ఇదేనా!

July 16, 2018 at 6:49 pm
bellam konda-saksham

ఈ మద్య కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండానే స్టోరీలు లీక్ అవుతున్నాయి. అంతే కాదు షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అవుతున్నాయి.  గతంలో బాహుబలి సినిమా గురించి ఎన్నో రకాలుగా కథలు పుట్టుకొచ్చాయి.  కొన్ని కథలు స్టోరీకి రిలేటెడ్ గా ఉంటే కొన్ని మాత్రం కల్పితకథలు గా మిగిలిపోయాయి.  తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయిశ్రీనివాస్ అల్లడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  37173727_2086408974941700_3631150340574806016_n

 

తర్వాత వచ్చిన స్పీడున్నోడు పెద్దగా సక్సెస్ కాకపోయినా..జయ జానకీ నాయక మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డె నటించిన ‘సాక్ష్యం’ సినిమా విడుదల కాబోతుంది.  తాజాగా సాక్ష్యం సినిమాపై కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.  ఈ సినిమా కథ లీక్ అయ్యిందంటున్నారు.  ఇక కథ విషయానికి వస్తే..పంచభూతాల కథ అని కూడా ప్రచారంలో ఉంది. 4poojahegdesexywallpaperinhd

 

అయితే ఇందులో వీడియో గేమ్ ల చుట్టే కథ తిరుగుతుందనే విషయం లీక్ అయ్యింది.  బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో గేముల డెవలపర్ గా కనిపిస్తాడట.. తాను తయారు చేసిన గేమ్ లా ద్వారా.. శత్రువులు కూడా అంతమైపోతారట. అలా వీడియో గేములకు – విలన్లకు లింకు పెట్టి ఈ కథను అద్భుతంగా తీశాడట శ్రీవాస్. 

 

 గతంలో షారుఖ్ ఖాన్ ‘రావన్’ చిత్రం గుర్తుందా.. వీడియో గేమ్ ల నుంచి ఉద్భవించిన రోబో అందరినీ చంపేస్తుండడం ఆ సినిమా కాన్సెప్ట్.. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా వస్తోంది.అయితే ఈ విషయంపై అధికారికంగా చిత్ర యూనిట్ స్పందించలేదు.  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  మరి ఈ వినూత్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి7poojahegderedhotwallpaperinhd

బెల్లంకొండ ‘సాక్ష్యం’ కథ ఇదేనా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share