బిగ్ బాస్ 2 ఫైనల్ లిస్ట్ వచ్చేసిందోచ్ .. ఉన్నది వీళ్లే

June 9, 2018 at 8:59 pm

బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ మా లో రేపటినుండి ప్రారంభం కాబోతుంది .బిగ్ బాస్ సీజన్ ఒకటికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉంటె ఎప్పుడు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఉంటున్నారు .జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్ అంటూ నాని ఇదివరకే తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం ప్రారంభం కావటానికి ఒక్క రోజు మిగిలి ఉంది,అయితే ఇప్పటివరకు పార్టిసిపేట్స్ పేర్లు మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే సోషల్ మీడియా ,మీడియాలో కొంతమంది సెలబ్రిటీల పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే కొంత మంది ఇప్పటికే మేము వెళ్లట్లేదు అని క్లారిటీ ఇవ్వగా మరికొంత  మంది ఇప్పడవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు .అయితే కొంత మంది పేర్లు మీడియాలో లిస్ట్ ఇదే అని వైరల్ అవుతుంది . ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం .

 

    01: సింగర్ గీతా మాధురి       

     02:హీరోయిన్ రాశి  

      03: దీప్తి సునయన

 1. టీవీ9 యాంకర్ దీప్తి
 2. యాంకర్ శ్యామల
 3. ధన్య బాలక్రిష్ణ
 4. హీరోయిన్ గజాలా
 5. హీరోయిన్ జూనియర్ శ్రీదేవి

     09: హీరోయిన్/యాంకర్ వర్షిణి సౌందేరాజన్

 

     10.హీరో తనీష్

 1. వరుణ్ సందేశ్
 2. హీరో రాజ్ తరుణ్
 3. హీరో ఆర్యన్ రాజేశ్
 4. అశ్విన్ కాకుమాను (ఓంకార్ తమ్ముడు)
 5. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
 6. జూనియర్ ఆర్టిస్ట్/కమెడియన్ వేణు

 ఈ వైరల్ అవుతున్న లిస్ట్ నిజమో కాదో తెలియాలంటే బిగ్ బాస్ అభిమానులు మరి కొన్ని గంటలు ఆగాల్సిందే  

బిగ్ బాస్ 2 ఫైనల్ లిస్ట్ వచ్చేసిందోచ్ .. ఉన్నది వీళ్లే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share