‘ జై ల‌వ‌కుశ ‘ ఏపీ-తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

September 22, 2017 at 5:58 am
Jai Lava Kusa, NTR

అంచనాలకు తగ్గట్టుగానే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. అటు ప్రీమియర్స్ ద్వారా యూఎస్‌ను ద‌డ‌ద‌డ‌లాడిచిన ఎన్టీఆర్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించాడు. జై ల‌వ‌కుశ ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. చాలా ఏరియాల్లో ఎన్టీఆర్ గ‌త సినిమాల ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ను సైతం క్రాస్ చేసేసింది. ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమాకు ఫ‌స్ట్ డే రూ 21.40 కోట్ల నిక‌ర‌పు షేర్ వ‌చ్చింది.

ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ :

నైజాం – 5.05 కోట్లు

సీడెడ్ – 3.77

వైజాగ్ – 1.89

ఈస్ట్ – 2.96

వెస్ట్ – 1.89

కృష్ణా – 1.71

గుంటూరు – 3.05

నెల్లూరు – 1.08

————————————–

టోట‌ల్ ఫ‌స్ట్ డే = 21.40 కోట్లు


 

‘ జై ల‌వ‌కుశ ‘ ఏపీ-తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share