‘ జై ల‌వకుశ ‘ స్వింగ్ జ‌రా ఐటెం సాంగ్ డ్యాన్స్ కుమ్మేసిన తార‌క్‌-త‌మ్మూ (వీడియో)

September 15, 2017 at 12:29 pm
jai lava kusa, NTR,,Swing zara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జై ల‌వ‌కుశ‌లోని ఐటెం సాంగ్ ఊరించి ఊరించి ఈ రోజు రిలీజ్ చేశారు. త‌మ‌న్నాతో ఐటెం సాంగ్ అన‌గానే ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్‌లో ఊహించుకున్నారో ఈ సాంగ్ కూడా అదే రేంజ్‌లో ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 45 సెక‌న్ల వీడియోలో ఎన్టీఆర్‌, త‌మ‌న్నా డ్యాన్స్ అద‌ర‌గొట్టేశారు.

త‌మ‌న్నా అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌, త‌మ‌న్నా ఎలా ఉండ‌బోతున్నారో ? రివీల్ అయ్యింది. తమన్నా లుక్ తో రిలీజ్ అయిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. సెక్సీ లుక్ లో తమన్నా ఈ సాంగ్ తో మళ్లీ ట్రాక్ ఎక్కేయడం ఖాయమని తెలుస్తుంది.

‘ జై ల‌వకుశ ‘ స్వింగ్ జ‌రా ఐటెం సాంగ్ డ్యాన్స్ కుమ్మేసిన తార‌క్‌-త‌మ్మూ (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share