సెక్సీ లుక్ తో శ్రీ దేవి కూతురు రచ్చ ..ఇక వీడియో చూస్తే అంతే సంగతులు

June 6, 2018 at 6:26 pm
janvikapoor-

లేడీ సూపర్ స్టార్  శ్రీదేవి  బోనికపూర్  వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జాన్విక  తొలిచిత్రం రిలీజ్ కాకుండా అప్పుడే తన అందాలతో కాకపుట్టిస్తుంది. తొలిచిత్రం జులై 20 న రిలీజ్ అవుతుంది . అయితే జాన్విక షూటింగ్ అప్ డేట్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ , జాన్వీ కూడా తన అందచందాలతో ఆరబోస్తూ ఫోటో షూట్ తో   ప్రమోట్ చేస్తుంది .34308327_1753482194738402_7204136095133466624_n

 

అందరూ ఆమెను చూస్తూ జాన్వికపూర్ మొదటి సినిమాకే ఇంత అందాలను ఆరబోస్తుందే ? ఒకరికొకరు గుసగుసలాడుతున్నారు . లైటుగా లేలేత అందాలను ఆరబోస్తూ ,సెక్సీ లుక్ తో కుర్రకారుని పిచ్చెక్కిస్తూ కనబడుతుంది .మూడు వెరైటీ దుస్తువులో క్లొవేజ్ షోస్ తో కనబడుతుంది . ఇటీవల ఒక మ్యాగజిన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాలను ఒలకబోస్తూ తన నెక్స్ట్ మూవీ విశేషాలను ,ఇష్ట ఇష్టాలను చెప్పుతూ కలర్ ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చింది .34365971_1753481941405094_4558432143398666240_n

 

జీ స్టూడియో ధర్మ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వికి జోడిగా హీరో షాయిద్ కపూర్ తమ్ముడైన ఇస్తాన్ ఖత్తర్ నటిస్తున్నాడు . ప్రేమ -పగ నేపథ్యంతో నిర్మితమై మరాఠీలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసికొన్న సైరాత్ మూవీని హిందీలో ధఢక్ పేరుతో నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమా ఈ నెల 20 తేదీన రిలీజ్ అవుతుంది .34419189_1753481824738439_3768130539999985664_n

 

స్టార్ హీరోయిన్స్ కి అందచందాలు ఆరబోతలో నేనేమి తక్కువకాదు అనే రీతిలో జాన్వికపూర్ తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తుంది .అంతేకాదు తనకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ,ఫ్యాషన్స్ గురించి రకరకాల విషయాలు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది . ఇంటర్వ్యూ చూడాలంటే ఈ వీడియో లింక్ క్లిక్ చేయండి .34386172_1753482101405078_6920361837745668096_n

సెక్సీ లుక్ తో శ్రీ దేవి కూతురు రచ్చ ..ఇక వీడియో చూస్తే అంతే సంగతులు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share