పవిత్రమైన గుడిలో పాడుపనులు చేసిన మోడల్

September 8, 2018 at 12:58 pm

ఈ మద్య స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి జనాలకు సెల్పీపిచ్చి పట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సెల్పీ మోజులో పడుతు కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న ఘటనలు జరిగాయి. ఇక సినీరంగానికి చెందిన వారు మోడల్ స్థాయి నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల వరకు తాము ఎదైన కొత్త ప్రదేశాని వెళ్తే అక్కడ లొకేషన్స్ కవర్ చేస్తూ సెల్ఫీ తీసుకోవడం అది కాస్త ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయడం కామన్ అయ్యింది.pjimage-25-750x530

తాజాగా ముంబాయికి చెందిన ఓ మోడల్ పవిత్రమైన గుడిలో అసభ్యంగా సెల్పీ తీసుకొని చిక్కుల్లో పడింది. ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌లో జరిగిన ఒక షూట్‌కి మోడల్ నందిని కురీల్ పాల్గొన్నారు. అయితే తన పని తాను చేసుకొని కూల్ గా వెళ్లకుండా వెర్రి కోరిక పుట్టడం..దాంతో తెల్లచీర కట్టుకొని పెదాలి లిఫ్ట్ స్టిక్ పెట్టుకొని..తాను గుడిలో తీయించుకున్న ఒక ‘అసభ్యకరమైన’ వీడియోను పోస్ట్ చేసింది. పైగా.. అఫ్రీన్ పాటకు తగినట్లు డాన్స్ కూడా ఆడింది.Ujjain-Mahakal-Temple-Viral

దాంతో నెటిజన్లు ఈ అమ్మడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఎక్కడికి వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నావో అర్థమవుతుందా…నీవు ఒక మోడల్ అన్న గర్వంతో ఏ పని చేసినా చెల్లుతుందనని అనుకుంటున్నావా అంటూ నీ గ్లామర్ ఎక్కడైనా ప్రదర్శించుకో ఇక్కడ కాదు అంటూ భక్త నెటిజనం ఆమె మీద విరుచుకుపడుతోంది.

పవిత్రమైన గుడిలో పాడుపనులు చేసిన మోడల్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share