ఎన్టీఆర్ బయోపిక్ లో రానా గెటప్ లీక్!

September 7, 2018 at 12:40 pm
666I444

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’బయోపిక్. గతంలో నందమూరి బాలకృష్ణకు ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లాంటి బ్లాక్ బస్టర్ విజయాలన్ని అందించిన క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించిన సినీ, రాజకీయ నేపథ్యానికి సంబంధించినది కనుక టాప్ నటీనటులను ముఖ్యపాత్రల్లో తీసుకుంటున్న విషయం తెలిసిందే.rana-daggubati-759

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా..శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అయితే ఎస్వీఆర్ పాత్రలో మెగా బ్రదర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మద్య సినిమా షూటింగ్స్ లోకేషన్ కి సంబంధించిన ఫోటోలు లీక్ కావడం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. Djr8x8YUYAABXin

తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ లో కీలకమైన చంద్రబాబు నాయుడు రానా నటిస్తు విషయం తెలిసిందే. అయితే ఈ మద్య రానా గెటప్ చూస్తే అందరూ షాక్ తిన్న విషయం తెలిసిందే. అయితే రానా అలా కావడానికి గల కారణం ‘ఎన్టీఆర్’ బయోపిక్ అని అర్థం అవుతుంది. Rana-Daggubati-as-Nara-Chandrababu-Naidu-Leaked-pic-

తాజాగా తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయిన ఓ స్టిల్ చెప్తోంది. వైట్ అండ్ వైట్ లో నడుస్తూ వస్తోన్న రానా స్టిల్, నాటి చంద్రబాబు రూపురేఖలను జ్ఞప్తికి తెస్తోంది. చంద్రబాబు యువకుడిగా ఉన్న సమయంలో చాలా బక్కపల్చగా ఉండేవారని..అలా కనిపించడానికి రానా ఇలా తయారైనట్లు తెలుస్తుంది. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా క్రిష్ మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా గెటప్ లీక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share