‘ రాజా ది గ్రేట్ ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్‌. గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో పాటు దీపావ‌ళి క్రేజ్‌ను బాగా క్యాష్ చేసుకునే ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.24 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి. ఫ‌స్ట్ వీక్‌కే సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోను సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేసింది. దీంతో సెకండ్ వీక్ నుంచి బ‌య్య‌ర్ల‌కు లాభాల పంట పండ‌నుంది.

రాజా ది గ్రేట్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ (రూ.కోట్ల‌లో)

నైజాం – 8.75 

సీడెడ్ – 3.20

నెల్లూరు – 0.75

గుంటూరు – 1.45

ఉత్త‌రాంధ్ర – 2.96

ఈస్ట్ – 1.63

వెస్ట్ – 1.30

కృష్ణా – 1.41

——————————-

ఏపీ+తెలంగాణ = 21.45

——————————–

రెస్టాఫ్ ఇండియా -1.60

ఓవ‌ర్సీస్ – 1.20

———————————————– 

టోట‌ల్ వ‌ర‌ల్డ్‌వైడ్ షేర్ = 24.25 కోట్లు

———————————————–