RRR మూవీ లాంచ్ లైవ్ …గెస్ట్ ఆ హీరోనే!

November 11, 2018 at 10:54 am

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అంటేనే కొత్త‌ద‌నం.. సినిమా పేరు నుంచి మొద‌లు పాత్ర‌లు, డైలాగ్స్‌, సెట్స్ ప్ర‌తీది భిన్నంగానే ఉంటుంది. ఆయ‌న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే. ఇక ఇందులో ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్‌లు న‌టిస్తున్నారు.45843886_2242385669331878_336012243801997312_n

ఈ సినిమా షూటింగ్ ఆదివారం ఉద‌యం అంటే 11వ తేదీ 11గంట‌ల 11 నిమిషాల‌కు ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈరోజు నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుండ‌డంతో అప్పుడే బ‌జ్ మొద‌లైంది. జ‌క్క‌న్న మ‌ళ్లీ ఏం మాయ చేయ‌బోతున్నార‌నే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్‌లు ఎలా క‌నిపించ‌బోతున్నార‌న్న విష‌యం హైప్ క్రియేట్ చేస్తుంది.


Drsok_1UUAAESSE

RRR మూవీ లాంచ్ లైవ్ …గెస్ట్ ఆ హీరోనే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share