ఇంటర్ నెట్లో యాక్టర్ న్యూడ్ వీడియో

June 13, 2018 at 12:56 pm
sara khan-nude video

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో మారుతోన్న సాంకేతిక ప‌రిణామాల నేప‌థ్యంలో ఎంత మంచి జ‌రుగుతోందో ? అంత‌కు మించిన చెడు కూడా జ‌రుగుతోంది. సాంకేతిక‌త వ‌ల్ల రోజు రోజుకు సైబ‌ర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. దీని మాయ‌లో ప‌డిన వాళ్లు త‌మ‌కు తెలియ‌కుండానే త‌మ సమాచారాన్ని ఇత‌రుల‌కు ఇచ్చేయ‌డంతో పాటు కొంత‌మంది త‌మ సీక్రెట్ల‌ను కూడా బ‌య‌ట పెట్టుకుని ప‌రువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ హిందీ రియాలిటీ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సారా ఖాన్ ఇప్పుడు అదే సాంకేతిక‌త మాయ‌లో ప‌డి బ‌ల‌య్యింది.Sara-Khan-Explains-Away-Bathtub-Video-Posted-1528869382-1286

 

సారా బాత్‌ట‌బ్‌లో ఉన్న వీడియో ఇన్‌స్టా స్టోరీలోకి వ‌చ్చేసింది. అస‌లు ఇది ఎలా జ‌రిగిందో తెలిస్తే మ‌రింత షాక్ అవ్వాల్సిందే. సారాఖాన్ త‌న సోద‌రి ఆర్యాఖాన్‌తో క‌లిసి శ్రీలంకు టూర్‌కు వెళ్లింది. ఆమె బాత్ ట‌చ్ చేస్తోన్న ఫొటోలు తీసి ఇన్‌స్టాలోకి పెట్టింది. సెల‌బ్రిటీల‌కు ఇలా ఎంజాయ్ చేయ‌డం ఇటీవ‌ల కామ‌న్ అయ్యింది.

 

పొర‌పాటుగా ఆమె న్యూడ్‌గా ఉన్న వీడియో కూడా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టేసింది.అయితే వెంట‌నే దీనిని డిలీట్ చేసినా అప్ప‌టికే కొన్నినిమిషాల వ్య‌వధిలోనే జ‌రగాల్సిన దారుణం జ‌రిగిపోయింది… ఇది చాలా మందికి చేరిపోయింది. చాలా మంది వీటిని ఎంజాయ్ చేయ‌డంతో పాటు స్క్రీన్ షాట్స్ తీయడంలో సోషల్ మీడియా స్ప్రెడ్ చేసేశారు. 

 

సారా వీడియోను డిలెట్ చేయడంతో కథ అయిపోలేదు. తన న్యూడ్ పిక్స్ ను ఆర్య ఖాన్ కొన్ని షేర్ చేసింది. అయితే దీనిపై సారా స్పందిస్తూ న్యూడ్ ఫొటోలు పెట్టాల్సిన క‌ర్మ మాకేం ప‌ట్ట‌లేదు. మా ప‌రువు మేం ఎందుకు తీసుకుంటాము. .. తాము శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్నామని.. ఫన్ మూమెంట్ లో ఉండగా.. తాగేసి ఉన్న తన సోదరి.. ఈ వీడియోను పొరపాటున పోస్ట్ చేసిందంటూ సారా ఖాన్ చెప్పుకొచ్చింది.  

ఇంటర్ నెట్లో యాక్టర్ న్యూడ్ వీడియో
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share