సుధీర్ బాబు “నన్ను దోచుకొందువటే” టీజర్

July 14, 2018 at 11:54 am
Sudheer Babu-

సుధీర్‌బాబు ఇటీవ‌లే స‌మ్మోహ‌నంతో క్లాస్ హిట్ కొట్టాడు. ఈ సినిమా స‌క్సెస్ జోష్‌లోనే వెంట‌నే మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. త‌న సొంత బ్యాన‌ర్ అయిన సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్‌లో తానే నిర్మాత‌గా మారి 36893858_2197633310466071_4354909697828978688_n

ఆర్.ఎస్‌.నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్‌బాబు న‌టిస్తోన్న సినిమా న‌న్ను దోచుకుందువ‌టే. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. సినిమాలో హీరో బాస్ క్యారెక్ట‌ర్‌లో కనిపిస్తున్నాడు. హీరోయిన్‌గా న‌బా న‌టించింది. మ‌న్మ‌థుడు సినిమాలో నాగార్జున ఆఫీస్‌కు వ‌స్తుంటే ఉద్యోగులు ఎలా ఎలెర్ట్ అవుతారో ?  ఈ టీజ‌ర్‌లో కూడా అదే సీన్ చూపించారు. ఓవ‌రాల్‌గా చూస్తే క్లాసిక్ ల‌వ్ స్టోరీగా న‌న్ను దోచుకుందువ‌టే ఉంటుంద‌ని టీజ‌ర్ స్ప‌ష్టం చేస్తోంది. మ‌రి ఈ సినిమాతో మ‌రో హిట్‌ను సుధీర్ త‌న ఖాతాలో వేసుకుంటాడేమో ?  చూడాలి.

సుధీర్ బాబు “నన్ను దోచుకొందువటే” టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share