అర్ధనగ్న ఫోటోలుతో పిచ్చెక్కించిన టాలీవుడ్ హీరోయిన్!

July 16, 2018 at 2:54 pm
Madhushalini-photos

ఈ మద్య సినిమా హీరోయిన్లు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.  తమ క్రేజ్ తగ్గిపోతున్నా..లేదంటే దర్శక నిర్మాతలు తమపై దృష్టి పడేలా చేసుకోవాలనన్న హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తీయించుకొని సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.  గతంలో ఈ ట్రెండ్ బాలీవుడ్ లో కొనసాగేది..కానీ ఇప్పుడు  దక్షిణాదికి కూడా పాకేసినట్టే కనిపిస్తోంది.  madhu-shalini-wikimaxresdefault

 

అర్థనగ్నంగా ఫోటో షూట్స్ తీయించుకొని సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేసేవారిలో ఇప్పుడు టాలీవుడ్ భామలు కూడా తయారయ్యారు.  తాజాగా  ‘అవన్‌ ఇవన్‌’, ‘తూంగావనం’ తదితర చిత్రాల్లో నటించిన మధుశాలిని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న ఫోటోలు పోస్టు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.  636673408816282964

 

గత కొంత కాలంగా ఈ అమ్మడియి సినిమా ఛాన్స్ లు పూర్తిగా తగ్గిపోయాయి..దాంతో తన ఉనికిని చాటుకోవడానికి మధుశాలిని టాప్ లేస్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో సందడి చేసింది.  గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాల కోసం బాలీవుడ్‌ తారలు సోషల్‌ మీడియాలో ఈ తరహా ఫోటోలు విడుదల చేస్తారన్న ప్రచారం ఉంది. ఆ ఉద్దేశంతోనే మధుశాలిని కూడా హాట్‌ ఫోటో విడుదల చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు.maxresdefault

అర్ధనగ్న ఫోటోలుతో పిచ్చెక్కించిన టాలీవుడ్ హీరోయిన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share