కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ ట్రైలర్

June 11, 2018 at 8:44 pm

కళ్యాణ్ రామ్ నా నువ్వేకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికి వరకు రిలీజ్ ఈ సినిమా సాంగ్స్ హిట్ అయి సినిమాకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి, అలాగే రిలీజ్ అయిన టీజర్ కు కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ రోజు ఎన్టీఆర్ సమక్షంలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటుంది. ఈ వేడుక జరుగుతుండగా ప్రీ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు, ట్రైలర్ చూస్తుంటే మంచి క్యాచీగా ఎడిట్ చేసారని తెలుస్తుంది అలాగే ఈ సినిమా ఈ నెల 14 వ తారీకున మన ముందుకు రానుంది.

కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts