నాడు ఒకరు కాదు ఒకేసారి పదిమందితో రెడీ..నేడు మరో రచ్చ రంబోలాకి రెడీ..!

August 8, 2018 at 1:02 pm

స్వాతి నాయుడు ఈ పేరు యూట్యూబ్ లో అడల్ట్ వీడియో లు చూసే వారికి కొత్తేమి కాదు. తన వీడియోస్ తో మత్తెక్కిచ్చే మాటలతో యువకులను రెచ్చ గోట్టెది. యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆమె కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది.నిజానికి స్వాతి నాయుడుకు వెండితెర కొత్తకాదు. ఎన్నో సి-గ్రేడ్ సినిమాల్లో ఆమె నటించింది. కాకపోతే అవన్నీ ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. 2016లో వచ్చిన ‘క్యాంపస్‌ అంపశయ్య’ సినిమాలో ఫుల్‌ న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించింది. అంతేకాదు ఒకరు కాదు ఒకేసారి పదిమందితో సెక్స్ సీన్స్‌లో నటించడాకైనా రెడీనే అంటే అంటూ అప్పట్లో బోల్డ్ ప్రకటన చేసింది.

swathi-naidu

షకీలా టైపులో పాపులర్ అయిపోదామనుకున్న స్వాతినాయుడు ఆశలు నెరవేరలేదు. పైగా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో అప్పుడు యూట్యూబ్ బాటపట్టింది. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఆమె అందాల్ని చూసేవాళ్లు తగ్గిపోయారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో అనుకోని అవకాశం స్వాతినాయుడ్ని వరించింది. తాజాగా ఈ యూట్యూబ్ శృంగార తార స్వాతినాయుడు మరో సంచలనానికి తెరతీసింది. స్వాతి నాయుడు నటిస్తున్న తాజా చిత్రం ‘ఆమె కోరిక’. వల్లభనేని సురేష్ చౌదరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్ ఆర్ మీడియా సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని చిక్కల సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

26386796614_49ce8cfb5b_b

అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న భార్య భర్తల మధ్యలోకి అనుకోకుండా ఓ వ్యక్తి రావడంతో ఆ కుటుంబం ఎలా నాశనం అయింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిని బట్టి చూస్తుంటే అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ఈ తరహా కథాంశంతో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ స్వాతి నాయుడు రొమాన్స్. నటన చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఆమె కోరిక చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 100 పైగా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

నాడు ఒకరు కాదు ఒకేసారి పదిమందితో రెడీ..నేడు మరో రచ్చ రంబోలాకి రెడీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts