బ్రేకింగ్‌: భీమ‌వ‌రం, గాజువాక‌లో ప‌వ‌న్ వెనుకంజ‌

May 23, 2019 at 9:24 am

జ‌న‌సేన‌కు కౌంటింగ్ తొలి రౌండ్లోల‌నే అదిరిపోయే షాక్ త‌గిలింది. క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి పోటీ చేసిన జ‌న‌సేన ఒక్క‌చోట కూడా గెలిచే స్కోప్ లేదు. ప‌వ‌న్ పొంతంగా పోటీ చేసిన గాజువాక‌, భీమ‌వ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ వెనుకంజ‌లో ఉన్నారు. భీమ‌వ‌రంలో వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్ ప‌వ‌న్‌పై 625 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక గాజువాక‌లో కూడా వైసీపీ ముందంజ‌లో ఉంది.

బ్రేకింగ్‌: భీమ‌వ‌రం, గాజువాక‌లో ప‌వ‌న్ వెనుకంజ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts